Friday, August 1Thank you for visiting

Tag: Gold Rate Today

GOLD RATE TODAY | బంగారు నగలు ఇప్పుడు కొనవచ్చా?  ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే?

GOLD RATE TODAY | బంగారు నగలు ఇప్పుడు కొనవచ్చా? ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే?

Business
GOLD RATE TODAY | దేశంలో బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మంగళవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ 91,088 పలకగా బుధవారానికి రూ.422 పెరిగి రూ.91,510కు చేరుకుంది. మంగళవారం కిలో వెండి ధర రూ.1,03,387 పలకగా బుధవారం నాటికి రూ.193 పెరిగి రూ.1,03,580 లకు చేరింది .Gold Price In Hyderabad : హైదరాబాద్​లో 10 గ్రాముల​ బంగారం ధర రూ.91,510 గా ఉంది. ఇక వెండి ధర కిలోకు రూ.1,03,580 పలుకుతోంది.Gold Price In Visakhapatnam : విశాఖపట్నంలో 10 గ్రాముల బంగారం ధర రూ.91,510గా ఉంది. కిలో సిల్వర్ ధర రూ.1,03,580గా ఉంది.Gold Price In Vijayawada : విజయవాడలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.91,510 లుగా ఉంది. కిలో వెండి రూ.1,03,580 ధర పలుకుతోంది .Gold Price In Proddatur : ఇక ప్రొద్దుటూరులో 10 గ్రాముల గోల్డ్ ధర రూ.91,510గా ఉంది. కిలో సిల్వర్ రూ.1,03,580 దర పలుకుతోంది.GOLD RATE TODAY : ప్రధాన నగరాల్లో బంగారం, ...
Today Gold Rates | బంగారం ధరల్లో స్వల్ప మార్పులు.. నేటి ధరలు ఇవే..

Today Gold Rates | బంగారం ధరల్లో స్వల్ప మార్పులు.. నేటి ధరలు ఇవే..

Business
Today Gold Rates | భారతీయ పెట్టుబడిదారులకు, ముఖ్యంగా పండుగల సీజన్, పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం ఒక విలువైన ఆస్తిగా మారింది. ఈరోజు డిసెంబర్ 24న భారతదేశం అంతటా బంగారం ధరలు కొంత వైవిధ్యాన్ని చూపించాయి. దిగువన ప్రధాన నగరాల్లో తాజా బంగారం ధరల వివరాలను ఇపుడు చూద్దాం..Gold price today December 24 : నగరాల వారీగా బంగారం ధరలు: భారతదేశంలోని ప్రధాన నగరాల్లోని బంగారం ధరల వివరాలు ఇక్కడ ఉన్నాయి:Today Gold Rates అహ్మదాబాద్‌లో ప్రస్తుత బంగారం ధరలు (24 డిసెంబర్)24K బంగారం: 10 గ్రాములకు ₹76,23022K బంగారం: 10 గ్రాములకు ₹69,87818K బంగారం: 10 గ్రాములకు ₹57,173బెంగళూరులో ప్రస్తుత బంగారం ధరలు24K బంగారం: 10 గ్రాములకు ₹76,370 (180)22K బంగారం: 10 గ్రాములకు ₹70,006 (165)18K బంగారం: 10 గ్రాములకు ₹57,278చెన్నైలో ప్రస్తుత బంగారం ధరలు24K బంగారం: 10 గ్రాములకు ₹60,10022K బంగారం: 10 గ్రాములకు ₹...
Gold Rate Today | గుడ్ న్యూస్ మ‌ళ్లీ త‌గ్గిన బంగారం ధ‌ర‌లు.

Gold Rate Today | గుడ్ న్యూస్ మ‌ళ్లీ త‌గ్గిన బంగారం ధ‌ర‌లు.

Business
Gold Rate Today | అంతర్జాతీయంగా చోటుచేసుకుంటున్న పరిణామాలను బ‌ట్టి బంగారం, వెండి ధరల్లో హెచ్చుత‌గ్గులు జరుగుతుంటాయి.. అయితే, గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు .. మళ్లీ పెరుగుతుండటం వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తోంది.. కానీ తాజాగా, పుత్త‌డి, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. 03 డిసెంబర్ 2024 మంగళవారం ఉదయం ఆరు గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ.70,890, 24 క్యారెట్ల బంగారం రూ.77,340 గా ఉంది. వెండి కిలో ధర రూ.90,900 లు ప‌లికింది. తాజాగా.. బంగారంపై రూ.10, వెండిపై రూ.100 మేర ధర పెరిగింది. దేశంలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. బంగారం ధరలు(Gold Price Today)..హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.70,890, 24 క్యారెట్ల ధర రూ.77,340 గా ఉంది. విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర...
Gold and silver prices today  | స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..

Gold and silver prices today | స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు..

Business
Gold and silver prices today | ఈరోజు శుక్రవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.7352.8. నిన్నటితో పోలిస్తే..  రూ.165.0 పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.6735.2 పలుకుతుండగా రూ.152.0 పెరిగింది. గత వారంలో 24 క్యారెట్ల బంగారం ధర మార్పు 0.75% కాగా, గత నెలలో 2.34% తగ్గింది.ఢిల్లీలో బంగారం ధర ఢిల్లీలో ఈరోజు బంగారం ధర 10 గ్రాములకు ₹ 73528.0 . నిన్న, 05-09-2024న నమోదైన ధర 10 గ్రాములకు ₹ 72638.0 కాగా, గత వారం 31-08-2024న 10 గ్రాముల ధర ₹ 73181.0.ఢిల్లీలో వెండి ధర ఢిల్లీలో ఈరోజు వెండి ధర కిలోకు ₹ 83140.0. నిన్న, 05-09-2024న నమోదైన రేటు కిలోకు ₹ 82440.0 మరియు గత వారం 31-08-2024న కిలో వెండి ధర ₹ 85100.0.చెన్నైలో బంగారం ధర చెన్నైలో ఈరోజు బంగారం ధర 10 గ్రాములకు ₹ 73888.0.  క్రితం రోజు 05-09-2024న 10 గ్రాముల ధర ₹ 73210.0. గత వారం 31-08-2024న 10 గ...
Gold rate today | ఈరోజు భారతదేశంలోని ప్రధాన నగరాల వారీగా బంగారం ధరలను తనిఖీ చేయండి

Gold rate today | ఈరోజు భారతదేశంలోని ప్రధాన నగరాల వారీగా బంగారం ధరలను తనిఖీ చేయండి

Business
Gold rate today | ఈ రోజు (ఆగష్టు 14వ తేదీన) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశ ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.. 22 క్యారెట్లు పసిడి ధర 10 గ్రాముకు రూ.10 పెరిగి ఈ రోజు రూ. 65,660కి చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధ‌ర‌ 10గ్రాములకు రూ. 10లు పెరిగి రూ. 71,630లకు చేరింది.ముంబైలో ఈరోజు బంగారం ధర ముంబైలో బంగారం ధర 22 క్యారెట్ల బంగారం గ్రాముకు ₹ 6566, 24 క్యారెట్ల బంగారం గ్రాముకు ₹ 7163.కోల్‌కతాలో ఈరోజు బంగారం ధర కోల్‌కతాలో ఈరోజు బంగారం ధర 22 క్యారెట్ల బంగారం గ్రాముకు ₹ 6566 24 క్యారెట్ల బంగారం గ్రాముకు ₹ 7163.చెన్నైలో ఈరోజు బంగారం ధర Gold Price Today In Chennai : చెన్నైలో ఈరోజు బంగారం ధర 22 క్యారెట్ల బంగారం గ్రాముకు ₹ 6566. 24 క్యారెట్ల బంగారం గ్రాముకు ₹ 7163గా ఉంది.ఢిల్లీలో ఈరోజు బంగారం ధర ఢిల్లీలో ఈరోజు బంగారం ధర 22 క్యారెట్ల బంగారం గ్రాముకు ₹ 6581 ...
Gold and Silver Price Today : స్వల్పంగా తగ్గిన పుత్తడి ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ

Gold and Silver Price Today : స్వల్పంగా తగ్గిన పుత్తడి ధరలు.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ

Business
Gold and Silver Price Today : బంగారం ధరలు గురువారం స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.141.0 తగ్గి రూ.7068.2కు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.130.0 తగ్గి రూ.6474.4గా ఉంది. తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana) హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) లో ప‌దిగ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర ₹ 64,600 వద్ద ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 70,470గా ట్రేడ్ అయింది. 18 క్యారెట్ల బంగారం ధర రూ. 52,850 కు చేరింది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ. 85,300గా ఉంది. ఆంద్ర ప్ర‌దేశ్ లోనూ, ఇదే ధర అమల్లో ఉంది.ఢిల్లీలో బంగారం ధర Gold Rate in Delhi : ఢిల్లీలో ఈరోజు బంగారం ధర ₹ 70682.0/10 గ్రాములు ప‌లుకుతోంది. 03-04-2024న నిన్నటి బంగారం ధర ₹ 69,968.0/10 గ్రాములు. గత వారం 29-03-2024న బంగారం ధర ₹ 69404.0/10 గ్రాములుగా ఉంది. . ఢిల్లీలో వెండి ధర Silver Pri...
Gold and silver prices today : మరింత పెరిగిన వెండి ధర- పసిడి కూడా

Gold and silver prices today : మరింత పెరిగిన వెండి ధర- పసిడి కూడా

National
Gold-Silver Prices 27 January 2024: భారత్ లో బంగారం ధరలు శనివారం స్వల్పంగా పెరిగాయి. 10 గ్రాముల పసిడి (22 క్యారెట్లు) ధర రూ.100 పెరిగి రూ. 57,800లకు చేరింది. నిన్న ఈ ధర రూ. 57,700 గా ఉండేది. ఇక 100 గ్రాముల (22 క్యారెట్లు) బంగారం ధర రూ.1000 పెరిగి రూ. 5,78,000 గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర ప్రస్తుతం రూ. 5,780 గా కొనసాగుతున్నది.అమెరికాలో డిసెంబర్‌ లో ద్రవ్యోల్బణం పెరగిన కారణంగా అధిక వడ్డీ రేట్లు కొనసాగుతాయన్న అంచనాలతో అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి రేటు తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం, ఔన్స్‌ (28.35 గ్రాములు ) బంగారం ధర 2,018 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. మన దేశంలో 10 గ్రాముల ఆర్నమెంట్‌ బంగారం ‍‌(22 కేరెట్లు) ధర రూ. 100, స్వచ్ఛమైన పసిడి ధర ‍‌(24 కేరెట్లు) రూ.100, 18 కేరెట్ల గోల్డ్ రేటు రూ.80 చొప్పున పెరిగాయి. కిలో వెండి రేటు రూ. 500 పెరిగింది. తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Tela...
Gold and Silver Price Today : తగ్గుతున్న ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఇవీ..

Gold and Silver Price Today : తగ్గుతున్న ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు ఇవీ..

Trending News
Gold and Silver Price Today : జూలై నెల ప్రారంభంలో రికార్డు స్థాయికి చేరిన బంగారం ధరలు ఆగస్టు ప్రారంభం నుంచి తగ్గుముఖం పడుతూవస్తున్నాయి. ఈ నెల మొదటి వారంలో 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.54,700 పలికింది. అయితే తాజాగా ఈ ధర రూ. 54,100 వద్ద కొనసాగుతోంది. గత నెలరోజులుగా వెండి ధరలు కూడా తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 73,300 గా ఉంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం శుభముహూర్తాలు ఉండడంతో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల సందడి మొదలైంది. దీనికితోడు వరుసగా పండుగలు కూడా రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం కొనుగోళ్లకు మహిళలు మొగ్గు చూపుతున్నారు. హైదరాబాద్‌లో స్థిరంగా బంగారం ధర.. హైదరాబాద్‌ బులియన్ మార్కెట్ లో ఈరోజు బంగారం ధర స్థిరంగా ఉంది. గత మూడు రోజులుగా ఈ ధరలో ఎలాంటి మార్పు లేదు.. ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములకు రూ. 54,100 వద్ద ట్రేడవుతోంది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం రేటు...