Monday, May 19Welcome to Vandebhaarath

GOLD RATE TODAY | బంగారు నగలు ఇప్పుడు కొనవచ్చా? ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే?

Spread the love

GOLD RATE TODAY | దేశంలో బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మంగళవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ 91,088 పలకగా బుధవారానికి రూ.422 పెరిగి రూ.91,510కు చేరుకుంది. మంగళవారం కిలో వెండి ధర రూ.1,03,387 పలకగా బుధవారం నాటికి రూ.193 పెరిగి రూ.1,03,580 లకు చేరింది .

  • Gold Price In Hyderabad : హైదరాబాద్​లో 10 గ్రాముల​ బంగారం ధర రూ.91,510 గా ఉంది. ఇక వెండి ధర కిలోకు రూ.1,03,580 పలుకుతోంది.
  • Gold Price In Visakhapatnam : విశాఖపట్నంలో 10 గ్రాముల బంగారం ధర రూ.91,510గా ఉంది. కిలో సిల్వర్ ధర రూ.1,03,580గా ఉంది.
  • Gold Price In Vijayawada : విజయవాడలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.91,510 లుగా ఉంది. కిలో వెండి రూ.1,03,580 ధర పలుకుతోంది .
  • Gold Price In Proddatur : ఇక ప్రొద్దుటూరులో 10 గ్రాముల గోల్డ్ ధర రూ.91,510గా ఉంది. కిలో సిల్వర్ రూ.1,03,580 దర పలుకుతోంది.

GOLD RATE TODAY : ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా

  • ఢిల్లీలో బంగారం ధర
    ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.90,590గా నమోదైంది. 22 క్యారెట్ల బంగారం కోసం, వినియోగదారుడు 10 గ్రాములకు రూ.83,050 ఖర్చు చేయాల్సి ఉంటుంది.
  • ముంబైలో బంగారం ధర
    ముంబైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.90,440గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.82,900గా ఉంది.
  • కోల్‌కతాలో బంగారం ధర
    కోల్‌కతాలో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.90,440గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.82,900గా ఉంది.
  • చెన్నైలో బంగారం ధర
    చెన్నైలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.90,000 కు లభించగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.82,900 గా ఉంది.

ఢిల్లీలో వెండి ధరలు

దేశ రాజధానిలో కిలో వెండి ధర రూ.1,05,000గా ఉంది.
ముంబైలో వెండి ధర
ముంబైలో, ఈ విలువైన లోహాన్ని కొనడానికి వినియోగదారుడు ఈ రోజు కిలోకు రూ. 1,05,000 చెల్లించాల్సి ఉంటుంది.
కోల్‌కతాలో వెండి ధర
కోల్‌కతాలో 1 కిలో వెండి ధర రూ. 1,05,000గా ఉంది.
చెన్నైలో వెండి ధర
చెన్నైలో విలువైన లోహం ధర కిలోకు రూ.1,14,000గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.


తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్వెబ్ సైట్ నుసందర్శించండి.  అలాగే మా  గూగుల్ న్యూస్ (Google News), తోపాటు ఎక్స్(ట్విట్టర్)ఫేస్ బుక్,  వాట్సప్ చానల్ లో కనెక్ట్ అవండి.  మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..