Friday, January 23Thank you for visiting

Tag: FSSAI On Food In Paper

న్యూస్ పేపర్ లో చుట్టిన ఆహారాన్ని తింటే ఎంత ప్రమాదమో మీకు తెలుసా..?

న్యూస్ పేపర్ లో చుట్టిన ఆహారాన్ని తింటే ఎంత ప్రమాదమో మీకు తెలుసా..?

Life Style
ఇండియన్ స్ట్రీట్ ఫుడ్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాయింతా కాదు.. మిర్చి బజ్జీ, బోండా, సమోసా, ఇడ్లీ, చాట్స్ , భేల్ పూరీ, లాంటివి తినకుండా మన జీవితాన్ని ఊహించుకోలేము. ఒక్కోసారి మిర్చి బళ్ల నుంచి వచ్చే ఘుమఘుమలు మనల్ని అటువైపు ఆకర్షిస్తాయి.  కానీ విక్రయదారులు పరిశుభ్రతలు ఏవీ పాటించకుండా వీధుల్లో ఈ తినుబండారాలు తయారు చేస్తారు.. ఆహారాన్ని తయారు చేసే విధానంపై మాత్రమే మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక్కడ మరో సమస్య ఏంటంటే... తినుబండారాలను ఎలా వడ్డిస్తున్నారనేది కూడా చూడాలి.FSSAI ఇటీవల చేసిన పరిశోధన గురించి వివరించింది. ఇది వార్తాపత్రికలో ఆహార పదార్థాలను చుట్టడం ప్రమాదకరమని పేర్కొంది. ప్రింటింగ్‌లో ఉపయోగించే ఇంక్‌లో ఆరోగ్యానికి హాని కలిగించే బయోయాక్టివ్ పదార్థాలు ఉంటాయని తెలిపింది. ఆహారాన్ని పరిశుభ్రంగా వండినప్పటికీ, అలాంటి ఆహారాన్ని న్యూస్ పేపర్ లో తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం" అని ఫుడ్, సేఫ...