న్యూస్ పేపర్ లో చుట్టిన ఆహారాన్ని తింటే ఎంత ప్రమాదమో మీకు తెలుసా..?
ఇండియన్ స్ట్రీట్ ఫుడ్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాయింతా కాదు.. మిర్చి బజ్జీ, బోండా, సమోసా, ఇడ్లీ, చాట్స్ , భేల్ పూరీ, లాంటివి తినకుండా మన జీవితాన్ని ఊహించుకోలేము. ఒక్కోసారి మిర్చి బళ్ల నుంచి వచ్చే ఘుమఘుమలు మనల్ని అటువైపు ఆకర్షిస్తాయి. కానీ విక్రయదారులు పరిశుభ్రతలు ఏవీ పాటించకుండా వీధుల్లో ఈ తినుబండారాలు తయారు చేస్తారు.. ఆహారాన్ని తయారు చేసే విధానంపై మాత్రమే మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక్కడ మరో సమస్య ఏంటంటే……