Wednesday, July 2Welcome to Vandebhaarath

Tag: Food Lovers

Food Trends : 2024లో 1.57 కోట్ల బిర్యానీలను ఆర్డరు చేసిన హైదరాబాదీలు!
Trending News

Food Trends : 2024లో 1.57 కోట్ల బిర్యానీలను ఆర్డరు చేసిన హైదరాబాదీలు!

Food Trends | హైదరాబాదీలకు బిర్యానీకి ఉన్న బంధం విడ‌దీయ‌రానిది. 2024లో హైదరాబాదీలు 1.57 కోట్ల బిర్యానీలను ఆర్డర్ చేశారని స్విగ్గీ త‌న వార్షిక నివేదిక (Swiggy annual food trends 2024)లో నివేదికలో వెల్ల‌డించింది.వార్షిక ఫుడ్ ట్రెండ్, హైదరాబాద్‌లో ప్రతి నిమిషానికి 34 బిర్యానీలు ఆర్డర్ చేయబడతాయని ఇండియా స్విగ్గీ సూచించింది. 97.21 లక్షల ప్లేట్‌ల ఆర్డర్ల‌తో చికెన్ బిర్యానీ(Chicken biryani)కి అత్యంత డిమాండ్ ఉన్న రెసిపీగా నిలిచింది. ఏడాది పొడవునా ప్రతి నిమిషానికి 21 చికెన్ బిర్యానీలు ఆర్డ‌ర్లు వ‌చ్చాని స్విగ్గీ పేర్కొంది.ఒక హైదరాబాదీ ఆహార ప్రియుడు ఏకంగా 60 బిర్యానీలను ఆర్డర్ చేయడానికి రూ. 18,840 వెచ్చించగా, మొదటిసారి స్విగ్గీ యూజ‌ర్లు సంవత్సరంలో 4,46,000 చికెన్ బిర్యానీల(hyderabadi biryani) ను ఆర్డర్ చేయడం ద్వారా డిష్‌ను స్వీకరించారని నివేదిక పేర్కొంది. T20 క్రికెట్ ప్రపంచ కప్ సందర్భంగా, హ...
Oats Benefits | ఓట్స్‌ని మీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల 10 అద్భుతమైన ప్రయోజనాలు
Life Style

Oats Benefits | ఓట్స్‌ని మీ డైట్‌లో చేర్చుకోవడం వల్ల 10 అద్భుతమైన ప్రయోజనాలు

Oats Benefits | ప్రతిరోజు ఒకే త‌ర‌హా బోరింగ్ బ్రేక్‌ఫాస్ట్‌తో విసిగిపోయి ఉన్నారా? ఆరోగ్యకరమైన టిఫిన్స్ కోసం కోసం చూస్తున్నారా? ఓట్స్ తో చేసిన అల్పాహారాలతో ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయ‌ని మీ కు తెలుసా.. ? క్రీమీ వోట్స్ పాలతో మీ రోజును ప్రారంభించండి. ఇది మీకు గేమ్-ఛేంజర్‌గా మారుతుంది. మీ గుండె ఆరోగ్యాన్ని పెంపొందించడం నుంచి మీరు ఎక్కువ కాలం నిండుగా ఉండేలా చేయడం వరకు, ఓట్స్ అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలుసుకోండి.సమృద్ధిగా పోషకాలు:ఓట్స్ విటమిన్లు (బి విటమిన్లు వంటివి), ఖనిజాలు (ఐరన్, మెగ్నీషియం, జింక్ వంటివి), డైటరీ ఫైబర్‌తో సహా అవసరమైన పోషకాలతో నిండి ఉంటాయి. ఇవన్నీ మీ శ‌రీర ఆరోగ్యానికి ర‌క్ష‌ణ ఉంటాయి.అధిక మొత్తంలో ఫైబర్ఓట్స్ కరిగే ఫైబర్, ముఖ్యంగా బీటా-గ్లూకాన్ అద్భుతమైన మూలం. ఈ రకమైన ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది, రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది. ఆరోగ్యకరమైన జీర్ణక్...
Foods For Winter: చలికాలంలో మిమ్మల్ని వెచ్చగా ఉంచే ఆహారపదార్థాలు ఇవే..! తప్పక తినండి..!
Life Style

Foods For Winter: చలికాలంలో మిమ్మల్ని వెచ్చగా ఉంచే ఆహారపదార్థాలు ఇవే..! తప్పక తినండి..!

Foods For Winter: చలికాలం వచ్చేసింది. ఇదే సమయంలో జలుబు వచ్చే ప్రమాదాలు ఎక్కవగా ఉంటాయి. చల్లని వాతావరణంలో మనం మన శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడానికి యత్నిస్తాం. మన శరీర ఉష్ణోగ్రతలను సమతుల్యం చేసుకునేందుకు మనం టీ, కాఫీ, హాట్ చాక్లెట్, సూప్ వంటి వేడి పదార్థాలను తినడానికి, తాగడానికి ఇష్టపడతాం. ఇవన్నీ కాకుండా చలికాలంలో మిమ్మల్ని వెచ్చగా ఉంచేందుకు అలాగే జలుబు, దగ్గు నుంచి మిమ్మల్ని రక్షించడంలో సహాయపడే కొన్ని ఆహార పదార్థాలు కూడా ఉన్నాయి తెలుసా.. చలికాలంలో ఏయే ఆహార పదార్థాలు తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. బెల్లం చలికాలంలో బెల్లం తినడం వల్ల శరీరానికి వెచ్చదనం లభిస్తుంది. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తహీనత వచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఇది మీ జీర్ణక్రియను మెరుగు పర్చడమే కాకుండా జీవక్రియను వేగవంతం చేస్తుంది. ఇది మీ రోగనిరోధక వ్యవస్థను కూడా బలపరుస్తుంది. ఇది జలుబు...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..