Filter Coffee
వైరల్ వీడియో : గారడీ చేసినట్లు ఫిల్టర్ కాఫీ ఎలా చేశాడో చూడండి..
ఫ్యాన్సీ కేఫ్‌లు, కార్పొరేట్ కాఫీ చెయిన్‌లు ఎన్నో ఉన్నప్పటికీ, రోడ్డు పక్కన ఉండే సాంప్రదాయ ఫిల్టర్ కాఫీల రుచులను ఎన్నటికీ మరిచిపోలేము. వేడివేడి ఫిల్టర్ కాఫీ సేవిస్తే మీ ఆలోచనలన్నీ రీఫ్రెష్ అవుతాయి. అయతే ఇటీవల కాఫీ తయారీకి సంబంధించిన ఒక వైరల్ వీడియో చూస్తే వెంటనే ఆ కాఫీని ఆశ్వాదించాలనిపిస్తుంది. కాఫీ తయారు చేయడంలో ఈ చెఫ్ ప్రదర్శించిన నైపుణ్యం కారణంగా ఆ వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అయింది. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ (instagram) […]
