Home » Employment
Rozgar Mela

Rozgar Mela | 51,000 మంది యువ‌త‌కు అపాయింట్‌మెంట్ లెటర్లు

Rozgar Mela | దేశంలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు త‌మ‌ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇప్పటికే లక్షలాది మందికి శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) మంగళవారం ప్రకటించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్ర‌సంగించారు. ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన 51,000 మంది యువ ఉద్యోగులకు నియామక పత్రాలను పంపిణీ చేశారు. హర్యానాలో 26,000 ఉద్యోగాలతో సహా మంగళవారం బిజెపి నేతృత్వంలోని…

Read More
RRB Technician Recruitment 2024

RRB Technician Recruitment 2024: ఆర్ఆర్ బి వెబ్ సైట్ లో ద‌ర‌ఖాస్తుల స‌వ‌ర‌ణ‌ల‌కు ఛాన్స్..!

RRB Technician Recruitment 2024 : టెక్నీషియన్ రిక్రూట్‌మెంట్ కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల కోసం రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (RRBలు) క‌రెక్ష‌న్‌ విండోను తెరిచాయి. త‌మ‌ దరఖాస్తు ఫారమ్‌లో మార్పులు చేయాలనుకునే అభ్యర్థులు rrbapply.gov.inలో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అందులో మీరు సమర్పించిన ఫారమ్‌లను సవరించవచ్చు. క‌రెక్ష‌న్ విండో అక్టోబర్ 17, 2024న ప్రారంభ‌మైంది. మార్పులు చేయడానికి అక్టోబర్ 21, 2024 వరకు అవ‌కాశంఉంటుంది. తమ దరఖాస్తు ఫారమ్‌లో మార్పులు చేయాలనుకునే అభ్యర్థులు ఈ వ్యవధిలోపు…

Read More
Job Notification Govt Jobs

Govt Jobs | తెలంగాణలో వైద్యశాఖలో భారీగా పోస్టుల భర్తీ.. త్వరలో దరఖాస్తుల ప్ర‌క్రియ‌

Talangana Govt Jobs | హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బి) రాష్ట్రవ్యాప్తంగా 2,050 నర్సింగ్ ఉద్యోగాల భ‌ర్తీ కోసం రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ప్రకటించింది. తెలంగాణలో నర్సింగ్ ఉద్యోగాల (Nursing Jobs) కోసం సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించ‌నున్నారు. అక్టోబర్ 16 నుంచి 17 వరకు దరఖాస్తులకు స‌వ‌ర‌ణ‌కు అవ‌కాశం ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) నవంబర్ 17 న నిర్వ‌హించేలా…

Read More
IOCL Jobs

IOCL Jobs | ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో భారీగా అప్రెంటిస్ ఉద్యోగాలు..

IOCL Jobs |  ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేక అప్రెంటిస్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఇందుకోసం రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభమయ్యాయి. అర్హత‌, ఆస‌క్తి గ‌ల అభ్య‌ర్థులు ఈ పోస్ట్‌ లకు కంపెనీ సూచించిన ఫార్మాట్‌లో వెంటనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. . ఐవోసీఎల్ (IOCL) లో అప్రెంటిస్ పోస్ట్ కోసం దరఖాస్తులు ఆగస్టు 2వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఫారమ్‌ ను 19 ఆగస్టు 2024 లోపు స‌మ‌ర్పించాలి. ఈ…

Read More
Amgen

Amgen | హైదరాబాద్‌లో ఆమ్‌జెన్ కొత్త రీసెర్చ్ సెంటర్.. 3,000 మందికి ఉద్యోగాలు

Amgen | ప్రపంచంలోని అతిపెద్ద బయో టెక్నాలజీ కంపెనీల్లో ఒకటైన ప్రఖ్యాత ఆమ్‌జెన్ (Amgen Inc) తెలంగాణలో కార్యకలాపాలను విస్తరించనుంది. హైదరాబాద్‌లో కొత్తగా రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ విభాగం ప్రారంభించనున్నట్లు కంపెనీ వెల్ల‌డించింది. అమెరికా పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉన్నతాధికారుల బృందం శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆమ్‌జెన్ ఆర్ అండ్ డీ కేంద్రంలో Amgen కంపెనీ ఎండీ డాక్టర్ డేవిడ్ రీస్, నేషనల్ ఎగ్జిక్యూటివ్ సోమ్…

Read More
IRCTC recruitment 2024

రైల్వేలో 4800+ పోస్టులు రెడీ, ఇలా అప్ల‌య్ చేయండి

Railway Recruitment | సెంట్రల్ రైల్వేలోని వివిధ వర్క్‌షాప్‌లు మరియు యూనిట్లలో వివిధ ట్రేడ్‌లలో శిక్షణ పొందేందుకు యాక్ట్ అప్రెంటీస్‌ల రిక్రూట్‌మెంట్ కోసం ITI అర్హత కలిగిన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించబడుతున్నాయి. మొత్తం 2,424 స్థానాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 15 ఆగస్టు 2024 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలి. రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్, సెంట్రల్ రైల్వే వివిధ ట్రేడ్‌లలో అప్రెంటీస్‌ల ఉద్యోగాల కోసం డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌ను ప్రారంభించింది. ఫిట్టర్, వెల్డర్, పెయింటర్, కార్పెంటర్,…

Read More
Telangana Skill University

Skill University | తెలంగాణ స్కిల్ వర్సిటీ చైర్మన్ గా ఆనంద్ మహీంద్రా.. త్వరలో బాధ్యతలు

Telangana Skill University | తెలంగాణ ప్రభుత్వం నూతనంగా ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఏర్పాటు చేసిన స్కిల్ యూనివర్సిటీ’కి చైర్మన్‌ (Telangana Skill University Chairman)గా ప్రఖ్యాత పారిశ్రామికవేత్త, దాత, మహీంద్రా గ్రూప్ అధినేత పద్మభూషణ్ ఆనంద్ మహీంద్ర (Anand Mahindra) వ్యవహరిస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy ) వెల్లడించారు. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం న్యూజెర్సీలో జరిగిన ఒక‌ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తెలంగాణ స్కిల్‌ యూనివర్సిటీకి చైర్మన్‌గా…

Read More
Work From Home Jobs

Work From Home Jobs | అర్జంట్ గా వర్క్ ఫ్రం హోం చేసే వాళ్ళు కావలెను

Work From Home Jobs | ఉద్యోగం చేయాలంటే బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు ఇంటి దగ్గర నుంచే రెండు చేతులా సంపాదించే జాబ్స్ ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. లేటెస్ట్ గా ఇలానే ప్రముఖ టెక్నాలజీ సంస్థ నుసిలే (Nucile Technology) నుండి బీ 2 బీ మార్కెట్ ఇంటర్న్ ఉద్యోగాల భర్తీకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ జాబ్ కోసం ఎలాంట్ అనుభవం లేని వారైనా సరే అప్లై చేయొచ్చు. ఇంతకీ ఈ ఉద్యోగాలకు ఎలా…

Read More

SBI Jobs : ఇంటి దగ్గరే కూర్చుని పని చేసే ఉద్యోగాలు, అది కూడా SBIలో..!

SBI Jobs : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి లైఫ్ మిత్ర, ఇన్సూరెన్స్ అడ్వైజర్ పోస్టులకు దరఖస్తులు కోరుతూ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 10వ తరగతి అర్హతతొ ఈ లైఫ్ మిత్ర పోస్ట్ లు వచ్చాయి. పది పాసైన ఎవరైనా సరే ఈ పోస్టులకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. అప్లై చేసుకుని సెలెక్ట్ అయిన వారికి 25 గంటల ట్రైనంగ్ ఇచ్చి పోస్టింగ్ ఇస్తారు. ఎంపిక చేయబడ్డ వారు…

Read More
Ayushman Bharat

Central Government Scheme | నెలకు రూ. 30,000 ఇస్తున్న మోదీ .. దరఖాస్తు ఇలా చేసుకోండి..!

Central Government Scheme | ఆయుష్మాన్ భారత్ పథకం అమలు చేస్తూ అందులో ఉపాధి అవకాశాలను అందించాలని కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ మిత్ర పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించి నమోదు ప్రక్రియ ఇంకా ప్రయోజనాల గురించి తెలుసుకోవాల్సిన ప్రతిదీ ఇందులో ఉంటుంది. ఆయుష్మాన్ మిత్ర రిజిస్ట్రేషన్ ద్వారా నెలకు రూ.30000 వరకు పొందే ఛాన్స్ ఉంటుంది.  దేశంలో ఉన్న కోట్లాది మంది భారతీయులు, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి ఉచితంగా వైద్య సేవలను అందిచేందుకు మోదీ ప్రభుత్వం…

Read More
దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు.. నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ అప్ డేట్స్ దేశవ్యాప్తంగా కొత్తగా 10 వందేభారత్ రైళ్లు Top 10 Places in India that are perfect for a Summer Holiday భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ దేవాలయాలు ఇవే..
దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు.. నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ అప్ డేట్స్