Home » Elections 2024
Jharkhand Assembly Elections

Jharkhand Assembly Elections : జార్ఖండ్ ఎన్నికలు.. ఇండియా కూటమి సీట్ల సర్దుబాటు పూర్తి.. వివరాలు

Jharkhand Assembly Elections : జార్ఖండ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌, జేఎంఎం కూట‌మి సీట్ల పంప‌కాలు ఖ‌రార‌య్యాయి. హేమంత్ సోరెన్ నేతృత్వంలోని JMM 43 స్థానాల్లో పోటీ చేస్తుండ‌గా కాంగ్రెస్ 30 నియోజకవర్గాల నుంచి అభ్యర్థులను బరిలోకి దించనుంది. రాష్ట్రీయ జనతాదళ్ ఆరు స్థానాల్లో పోటీ చేయనుండగా, వామపక్షాలు మూడు స్థానాల్లో పోటీ చేయనున్నాయి. అయితే మూడు జార్ఖండ్ నియోజకవర్గాల్లో “స్నేహపూర్వక పోరు” జరిగే అవకాశం ఉందని బ్లాక్ నాయకులు సూచించారు. ఇప్పటికే ధన్వర్‌లో జేఎంఎం, సీపీఐ-ఎంఎల్‌లు ఘర్షణకు…

Read More
Maharashtra Assembly Elections

మ‌హారాష్ట్ర ఎన్నిక‌లు.. కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితా ఇదే.. ఫడ్నవీస్‌పై పోటీగా గిరీష్ పాండవ్..

Maharashtra Assembly Elections | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు 23 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను కాంగ్రెస్ శనివారం విడుదల చేసింది. తాజా అభ్యర్థుల జాబితాతో కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు 71 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. తాజా జాబితాలో, డిప్యూటీ సీఎం, బీజేపీ అభ్యర్థి దేవేంద్ర ఫడ్నవీస్‌పై దక్షిణ నాగ్‌పూర్ నుంచి గిరీష్ కృష్ణరావు పాండవ్ ను కాంగ్రెస్ పార్టీ బ‌రిలో నిలిపింది. పూర్తి జాబితా ఇదే.. భుసావల్ – డాక్టర్ రాజేష్ తుకారాం మాన్వత్కర్…

Read More
CM Yogi Adithyanath

CM Yogi Adithyanath | అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ‌.. మ‌హారాష్ట్ర‌లో సంచ‌ల‌నం రేపుతున్న యోగీ పోస్ట‌ర్లు

CM Yogi Adithyanath | యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ త‌నదైన పాల‌న‌తో ఉత్త‌ర ప్ర‌దేశ్ రూపురేఖ‌ల‌ను స‌మూలంగా మార్చేశారు. ఇపుడు ఆయ‌న ఇమేజ్‌ను మ‌హారాష్ట్ర ఎన్నిక‌ల్లో కూడా ఉప‌యోగ‌పడుతోంది. దేశంలో ప్రధాని మోదీ తర్వాత అత్యంత డిమాండ్ ఉన్న బీజేపీ నేత సీఎం యోగి ఆదిత్యనాథ్. బెంగాల్-త్రిపుర నుంచి కర్ణాటక-తెలంగాణ వరకు సీఎం యోగి ఎన్నికల ప్రచార‌కార్య‌క్రామ‌ల‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. క్రిమినల్ కేసుల్లో నిందితుల‌పై ఈ బుల్డోజర్ బాబా తీసుకునే చ‌ర్య‌లు బిజెపి పాలిత…

Read More
Jharkhand Assembly Elections

Jharkhand Assembly Elections | జార్ఖండ్ ఎన్నిక‌ల్లో జేఎంఎం, కాంగ్రెస్‌ల మధ్య పొత్తు.. 70 స్థానాల్లో పోటీ ..!

Jharkhand Assembly Elections : జార్ఖండ్ ఎన్నిక‌ల్లో అధికార జేఎంఎం, కాంగ్రెస్ పార్టీల మ‌ధ్య పొత్తు కుదిరింది. దీనిపై ఆ రాష్ట్ర ఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ శనివారం మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇండి కూటమితో కలిసి పోటీ చేస్తామ‌ని, మొత్తం 81 స్థానాలకు గానూ 70 స్థానాల్లో కాంగ్రెస్‌, జేఎంఎం అభ్యర్థులను నిలబెడతాయన్నారు. మిగిలిన 11 సీట్ల కోసం కూటమి భాగస్వామ్య పక్షాలైన ఆర్జేడీ, లెఫ్ట్ పార్టీలతో సీట్ల పంపకంపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. హేమంత్…

Read More
Congress Performance in Jammu

జమ్మూ ప్రాంతంలో కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ ఎలా తగిలింది..?

Congress Performance in Jammu | జమ్మూ కాశ్మీర్‌లో కాంగ్రెస్ పార్టీ దాదాపు తన రాజకీయ ప్రాబల్యాన్ని పూర్తిగా కోల్పోయింది, ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పనితీరే దీనికి నిదర్శనం. గతంలో కాంగ్రెస్ జమ్మూ ప్రాంతం, కాశ్మీర్ రెండింటిలోనూ పెద్ద సంఖ్య‌లో సీట్లను గెలుచుకుంది. అయితే, తాజా ఎన్నిక‌ల్లో పార్టీ పేల‌వ‌మైన ప‌నితీరుతో పాతాలానికి పడిపోయింది. ఈ పతనానికి వెనుక ఉన్న ప్రధాన అంశం ఏమిటంటే, ఈ ప్రాంతంలో ముఖ్యంగా జమ్మూలో బిజెపి ప్రభావం పెరుగుతోంది,…

Read More
Haryana Exit Poll Results

Haryana Exit Poll Results | హర్యానాలో ఎగ్జిట్ పోల్స్.. కాంగ్రెస్‌కే మెజారిటీ?

Haryana Exit Poll Results : దశాబ్దం తర్వాత హ‌ర్యానా రాష్ట్రంలో కాంగ్రెస్ పునరాగమనం చేస్తుందని ఎగ్జిట్ పోల్ స‌ర్వే అంచనా వేస్తున్నాయి. దీంతో బీజేపీ హ్యాట్రిక్ విజ‌యాన్నికోల్పోయే అవకాశం క‌నిపిస్తోంది. NDTV పోల్ ఆఫ్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ పార్టీకి ఏకంగా 55-62 సీట్లు వస్తాయని అంచనా వేసింది. 90 మంది సభ్యుల హర్యానా అసెంబ్లీలో మెజారిటీ సాధించాలంటే ఒక పార్టీ లేదా కూటమికి 46 సీట్లు అవసరం. రాష్ట్రంలో హ్యాట్రిక్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న…

Read More
ADR Election Data

లోక్‌సభ ఎన్నికల్లో 121 మంది అభ్యర్థులు నిరక్షరాస్యులు. 647 మంది 8వ తరగతి ఉత్తీర్ణులు.. నివేదికలో ఆసక్తికర అంశాలు

2024 Lok Sabha Election | న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 121 మంది అభ్యర్థులు తాము నిరక్షరాస్యులని ప్రకటించుకోగా, 359 మంది 5వ తరగతి వరకు చదువుకున్నారని ఏడీఆర్ నివేదికలు (ADR Election Data) వెల్ల‌డిస్తున్నాయి. ఇంకా 647 మంది అభ్యర్థులు 8వ తరగతి వరకు చ‌దివిన‌ట్లు డేటా సూచిస్తోంది. దాదాపు 1,303 మంది అభ్యర్థులు 12వ తరగతి ఉత్తీర్ణులయ్యారని, 1,502 మంది అభ్యర్థులు గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉన్నారని ప్రకటించారు. ఇదే విశ్లేషణ…

Read More
Lok Sabha Elections Phase 4

Lok Sabha Elections Phase 4 | నాలుగో ద‌శ ఎన్నిక‌లు.. 96 నియోజ‌క‌వ‌ర్గాలు, కీలక అభ్యర్థుల వివరాలు ఇవే..

Lok Sabha Elections Phase 4 | లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా వ‌రుస‌గా ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7న మూడు ద‌శ‌ల్లో పోలింగ్ విజ‌య‌వంతంగా పూర్త‌యిన త‌ర్వాత ఇపుడు నాలుగో దశకు అంతా సిద్ధమైంది. నాలుగో విడ‌త లోక్‌సభ ఎన్నికలు మే 13న సోమ‌వారం జరగనున్నాయి. ఈ ద‌ఫా 10 రాష్ట్రాలు, కేంద్ర‌పాలిత ప్రాంతం ప‌రిధిలోని 96 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వ‌హించ‌నున్నారు. ఇందులో బీహార్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్…

Read More
Maharashtra Elections

Amit shah on POK | పీవోకేలో ప్ర‌తీ అంగుళం భార‌త్ దే.. కాంగ్రెస్ నేతలకు ఎందుకు ఆందోళన

Amit shah on POK | ఖుంటి (జార్ఖండ్): పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) లోని ప్రతి అంగుళం భారతదేశానికి చెందినదని దానిని ఏ శక్తి లాక్కోలేదని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) స్ప‌ష్టం చేశారు. కాగా పాకిస్థాన్‌ వద్ద అణుబాంబు ఉందని, ఆ దేశాన్ని మ‌నం గౌరవించాలని మణిశంకర్‌ అయ్యర్‌ చెబుతున్నారు. కొద్దిరోజుల క్రితం ఇండి కూట‌మి నాయకుడు ఫరూక్‌ అబ్దుల్లా పాకిస్థాన్‌లో అణుబాంబు ఉందని, పీవోకే గురించి మాట్లాడవద్దని…

Read More
Digital Health Cards

Raithu Bhandu | రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్.. రైతు బంధు, ఆసరా పింఛన్లపై కీలక ప్రకటన..

Raithu Bhandu | హైదరాబాద్ : లోక్ సభ ఎన్నికల్లో భాగంగా  మే 13న జరిగే పోలింగ్ లో సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి దానం నాగేందర్‌ను గెలిపిస్తే ఆయన కేంద్ర మంత్రి అవుతారని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. జూన్‌లో కేంద్రంలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని భారత కూటమి అధికారంలోకి వస్తుందని, నాగేందర్‌ను కేంద్ర మంత్రిగా చేసే బాధ్యతను తాను తీసుకుంటానన్నారు.  మే 9 నాటికి మిగిలిన రైతులకు రైతు బంధు (Raithu Bhandu) చెల్లింపులు పూర్తి చేస్తామని,…

Read More
దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు.. నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ అప్ డేట్స్ దేశవ్యాప్తంగా కొత్తగా 10 వందేభారత్ రైళ్లు Top 10 Places in India that are perfect for a Summer Holiday భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన శ్రీకృష్ణ దేవాలయాలు ఇవే..
దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు.. నాగ్ పూర్ – సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ అప్ డేట్స్