Sunday, March 16Thank you for visiting

Tag: dress code Mandatory

Puri Jagannath Temple: పూరి జ‌గ‌న్నాథ ఆల‌యంలో డ్రెస్ కోడ్..

Puri Jagannath Temple: పూరి జ‌గ‌న్నాథ ఆల‌యంలో డ్రెస్ కోడ్..

National
టోర్న్‌ జీన్స్‌, స్లీవ్‌లెస్ డ్రెస్సుల్లో వెళ్తే నో ఎంట్రీ పూరి: ఒడిశాలోని ప్రసిద్ధిగాంచిన పూరి జ‌న‌గ్నాథ్ ఆల‌యం(Puri Jagannath Temple)లో కొత్త సంవత్సరం తొలిరోజు నుంచే సంప్ర‌దాయ డ్రెస్ కోడ్‌ (Dress code)ను అమ‌లు చేశారు. జ‌గ‌న్నాథుడి ద‌ర్శ‌నానికి కోసం వ‌చ్చే భ‌క్తులు ఇకపై హాఫ్ ప్యాంట్స్‌, షార్ట్స్‌, టోర్న్ జీన్స్‌, స్కిర్ట్స్‌, స్లీవ్‌లెస్ వంటి డ్రెస్సులు వేసుకోరాదు.. అలాంటి దుస్తుల్లో వ‌చ్చే వారికి స్వామివారి ద‌ర్శ‌నం ఉండ‌ద‌ని ఎజ్జేటీఏ అధికారి తెలిపారు. అలాగే ఆల‌య ప‌రిస‌రాలలో గుట్కా, పాన్ తిన‌డంపై కూడా పూర్తిగా నిషేధం విధించారు. ప్లాస్టిక్‌, పాలిథిన్ వినియోగాన్ని కూడా నిలిపివేశారు.జనవరి 1 నుంచి పూరి జగన్నాథస్వామి ఆల‌యం (Puri Jagannath Temple) లో ఈ కొత్త నిబంధ‌న‌లు అమలులోకి వచ్చాయి. దీంతో కొత్త సంవ‌త్సరం సంద‌ర్భంగా భ‌క్తులు సంప్ర‌దాయ దుస్తుల్లోనే ఆలయంలోకి వచ్చారు. న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగ...
భూమిపై ఆశ్చర్యం కలిగించే.. అత్యంత భయంకరమైన 10 విష సర్పాలు.. Holi 2025 : రంగుల పండుగ హోలీ ప్రత్యేకతలు ఏమిటో తెలుసా.. ?