1 min read

Valmiki corporation scam | వాల్మీకి కార్పొరేషన్ కుంభకోణం.. కాంగ్రెస్ మంత్రి రాజీనామా

Valmiki corporation scam | క‌ర్ణాట‌క‌లో వాల్మీకి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభ‌కోణం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేస్తానని మంత్రి బి.నాగేంద్ర ప్రకటించారు. ప్రతిపక్షాలు సైతం మొద‌టి నుంచి మంత్రి బి. నాగేంద్ర రాజీనామాకు గట్టిగా డిమాండ్ చేశాయి. దీంతో నాగేంద్ర మంత్రి పదవి నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నారు. ఉపముఖ్యమంత్రి డికె శివకుమార్ ఈ సమాచారాన్ని అందించారు. ప్రభుత్వ గౌరవాన్ని కాపాడటానికి నాగేంద్ర రాజీనామా చేశార‌ని పేర్కొన్నారు. మే 26న […]

1 min read

Election code | ‘ఓటుకు నీళ్లు’ ఇస్తామ‌న్న కర్ణాటక డిప్యూటీ సీఎం.. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కేసు..!

Election code | బెంగళూరు :  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత‌, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై ఎన్నికల కోడ్‌ ఉల్లంఘన కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా డీకే శివకుమార్‌ కోడ్‌ను ఉల్లంఘించారంటూ బెంగళూరు పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ‘ఓటుకు నీళ్లు’ ఆఫర్‌ చేసి శివకుమార్‌ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని పేర్కొన్నారు. డీకే శివకుమార్‌ శనివారం తన సోదరుడు డీకే సురేష్‌ తరఫున బెంగళూరులో లోక్‌సభ ఎన్నికల ప్రచారం నిర్వ‌హించారు. డీకే […]