Sunday, April 27Thank you for visiting

Tag: Deputy Chief Minister Mallu Bhatti Vikramarka

Rythu runa Mafi | మూడ‌వ విడ‌త రుణ‌మాఫీపై స‌ర్కారు కీల‌క అప్ డేట్‌

Rythu runa Mafi | మూడ‌వ విడ‌త రుణ‌మాఫీపై స‌ర్కారు కీల‌క అప్ డేట్‌

Telangana
వైరా సభ ద్వారా రైతులకు రుణ విముక్తి ప్రకటన Rythu runa Mafi | ఖమ్మం : ‌రుణ‌మాఫీ ప‌థ‌కంపై కాంగ్రెస్ ప్ర‌భుత్వం కీల‌క అప్ డేట్ ఇచ్చింది. రెండు లక్షల వరకు రైతు రుణ మాఫీ ఆగస్టట్ 15‌లోపు చేస్తామని మ‌రోసారి స్ప‌ష్టం చేసింది. శుక్రవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. ప్ర‌జ‌ల సంక్షేమం కోసం నిబద్ధతతో పని చేస్తున్నామని తెలిపారు. ఆగస్టు 15‌లోపు రుణాలు మాఫీ చేస్తామ‌ని తెలిపారు. వైరాలో భారీ రైతు బహిరంగ సభలో సీఎం రేవంత్‌ ‌రెడ్డి, మంత్రివర్గం, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున పాల్గొంటారని చెప్పారు. వైరా నుంచి ఆగష్టు 15న రాష్ట్రంలో రైతులకు రుణ విముక్తి చేస్తామన్నారు. రైతుల రుణమాఫీ చేయడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు. సీఎం రేవంత్‌ ‌రెడ్డి చాలెంజ్‌ ‌చేశారని.... కాంగ్రెస్‌ ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు వైరా సభలో రైతులు పండుగ లాగా పాల్గొని మన రైతాంగ సోదరులు మంచి సందేశం ఇచ్చేలా సభ జరుపు...
Regional Ring Road | హైదరాబాద్ వాసులకు శుభవార్త..  ఎక్స్ ప్రెస్ హైవే తరహాలో రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం..

Regional Ring Road | హైదరాబాద్ వాసులకు శుభవార్త.. ఎక్స్ ప్రెస్ హైవే తరహాలో రీజినల్ రింగ్ రోడ్ నిర్మాణం..

Telangana
Regional Ring Road | తెలంగాణ రూపురేఖలను మార్చేందుకు రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం ప్రాజెక్టు చేపట్టినట్లు ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. బడ్జెట్ లో రీజనల్ రింగ్ ప్రాజెక్టుకు ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు. అలాగే హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణకు కూడా భారీగా నిధులు కేటాయించారు. నగరం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ట్రాఫిక్ ప్రధానమైనది. ఈ సమస్యను అధిగమించేందుకు ప్రజా రవాణా నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడం ఒక మార్గమని,  ప్రజా రవాణాలో  మెట్రో రైలు కీలకమైనదని మంత్రి  చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో మూడు కారిడార్లలో మెట్రో సౌకర్యాలు ఉన్నాయి. మెట్రో విస్తరణకు ప్రాధాన్యం మొదటి దశ మెట్రో అనుభవంతో మరింత చాకచక్యంగా రాష్ట్ర ప్రభుత్వం..  రెండో దశ ప్రతిపాదనలను మళ్లీ పరిశీలించి తదనుగుణంగా మార్పులు చేసింది. సమాజంలోని వివిధ వర్గాల అవసరాలను తీర్చడమే కాకుండా, మెట్రో నగరంలోని వివిధ ప్రాంతాలను అ...
Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.. మీ ఇంట్లో ఈ చిట్కాలతో జలుబు, దగ్గు ను వదిలించుకోండి..