Friday, January 3Thank you for visiting

Tag: Dainik Bhaskar

Haryana Exit Poll Results |  హర్యానాలో ఎగ్జిట్ పోల్స్.. కాంగ్రెస్‌కే మెజారిటీ?

Haryana Exit Poll Results | హర్యానాలో ఎగ్జిట్ పోల్స్.. కాంగ్రెస్‌కే మెజారిటీ?

Elections
Haryana Exit Poll Results : దశాబ్దం తర్వాత హ‌ర్యానా రాష్ట్రంలో కాంగ్రెస్ పునరాగమనం చేస్తుందని ఎగ్జిట్ పోల్ స‌ర్వే అంచనా వేస్తున్నాయి. దీంతో బీజేపీ హ్యాట్రిక్ విజ‌యాన్నికోల్పోయే అవకాశం క‌నిపిస్తోంది. NDTV పోల్ ఆఫ్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ పార్టీకి ఏకంగా 55-62 సీట్లు వస్తాయని అంచనా వేసింది. 90 మంది సభ్యుల హర్యానా అసెంబ్లీలో మెజారిటీ సాధించాలంటే ఒక పార్టీ లేదా కూటమికి 46 సీట్లు అవసరం. రాష్ట్రంలో హ్యాట్రిక్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ 20-32 సీట్లు గెలుచుకోవచ్చని సర్వేలో తేలింది.. లాడ్వాలో సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే మేవా సింగ్‌తో ముఖ్యమంత్రి నయాబ్ సైనీ తలపడుతున్నారు.రిపబ్లిక్ టీవీ-మ్యాట్రిజ్ పోల్కాంగ్రెస్: 55-62 సీట్లు BJP: 18-24 సీట్లుపీపుల్ పల్స్ పోల్ సర్వేకాంగ్రెస్: 44-54 సీట్లు BJP: 15-29 సీట్లు ఇతరులు: 4-9 సీట్లుదైనిక్ భాస్కర్ పోల్ సర్వే...