Current Bill Payment
Power Outages | హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. విద్యుత్ కోతలకు ఇక చెక్..
Hyderabad | తరచూ విద్యుత్ కోతల (power outages ) తో సతమతమవుతున్న వినియోగదారులకు రాష్ట్రప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. గ్రేటర్ హైదరాబాద్ నగరంలో అత్యవసర విద్యుత్ సేవలను పునరుద్ధరించేందుకు కొత్తగా విద్యుత్ అంబులెన్స్ ను ప్రవేశపెట్టింది సర్కారు. ఈ ప్రత్యేక వాహనాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti vikramarka) సోమవారం ప్రారంభించారు. దేశంలో మొట్టమొదటిసారి రాష్ట్ర ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలందిచేందుకు అంబులెన్స్ మాదిరిగా ప్రత్యేక వాహనాలు తీసుకొచ్చినట్లు ఉపముఖ్యమంత్రి తెలిపారు. ఆయన తెలిపిన […]
TGSPDCL | కరెంట్ బిల్లుల చెల్లింపులపై వినియోగదారులకు కీలక మార్గదర్శకాలు..
Power Bills | తెలంగాణ రాష్ట్ర సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (TGSPDCL) ఇటీవల ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. ఆఫ్‌లైన్‌లో కరెంటు బిల్లులు చెల్లించడం అలవాటు చేసుకున్న వినియోగదారులు ఇప్పుడు ఆన్‌లైన్‌లో మాత్రమే బిల్లులు చెల్లించాలనేది తప్పనిసరి చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ చెల్లింపు TSSPDCL మొబైల్ యాప్ లేదా వారి అధికారిక వెబ్‌సైట్ తో చేయాల్సి ఉంటుంది. వినియోగదారులు గతంలో Gpay, Paytm, ఫోన్ పే .. వంటి థర్డ్-పార్టీ యాప్‌లను ఉపయోగించి విద్యుత్ […]
Current Bill Payment | కరెంటు బిల్లులు చెల్లించేవారికి అలర్ట్.. డిస్కమ్ కీలక సూచనలు..
హైదరాబాద్: విద్యుత్ వినియోగదారులకు టీజీఎస్‌పీడీసీఎల్ కీలక సూచనలు చేసింది. కరెంటు బిల్లులు చెల్లించేవారు ఆర్‌బిఐ ఆదేశాల మేరకు ఫోన్ పే, గూగుల్ పే, అమేజాన్ పే ద్వారా కరెంటు బిల్లుల చెల్లింపులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. Current Bill Payment | తెలంగాణ స్టేట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ విద్యుత్ బిల్లులను బ్యాంకులు నిలిపివేయడంతో సోమవారం నుంచి రాష్ట్రంలోని విద్యుత్ వినియోగదారులు ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం, అమెజాన్ పే వంటి థర్డ్ పార్టీ […]
