Congress 420 Promises
Congress 6 Guarantees | దూకుడు పెంచిన బీఆర్ఎస్.. కాంగ్రెస్ 420 హామీల పేరుతో బుక్ లెట్ విడుదల..
దూకుడు పెంచిన బీఆర్ఎస్ BRS releases Congress 420 promises booklet: హైదరాబాద్: ఆరు గ్యారంటీల (Congress 6 Guarantees) హామీలతో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే అందులో మహాలక్ష్మీ పథకంలో భాగంగా విద్యార్థినులు, మహిళలతో పాటు ట్రాన్స్ జెండర్లకు ఆర్టీసీ పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో, హైదరాబాద్ లో సిటీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ (Free Travel for Women in Telangana) సౌకర్యం కల్పించింది […]
