Wednesday, June 18Thank you for visiting

Tag: brs news

Congress 6 Guarantees | దూకుడు పెంచిన బీఆర్ఎస్.. కాంగ్రెస్ 420 హామీల పేరుతో బుక్ లెట్ విడుదల..

Congress 6 Guarantees | దూకుడు పెంచిన బీఆర్ఎస్.. కాంగ్రెస్ 420 హామీల పేరుతో బుక్ లెట్ విడుదల..

Telangana
దూకుడు పెంచిన బీఆర్ఎస్BRS releases Congress 420 promises booklet: హైదరాబాద్: ఆరు గ్యారంటీల (Congress 6 Guarantees) హామీలతో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే అందులో మహాలక్ష్మీ పథకంలో భాగంగా విద్యార్థినులు, మహిళలతో పాటు ట్రాన్స్ జెండర్లకు ఆర్టీసీ పల్లెవెలుగు, ఎక్స్ ప్రెస్ బస్సుల్లో, హైదరాబాద్ లో సిటీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ (Free Travel for Women in Telangana) సౌకర్యం కల్పించింది కాగా, ఆరు గ్యారంటీలను 100 రోజుల్లోగా అమలు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం పలుమార్లు ప్రకటించింది. అయితే కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారంటీలు కాదని, కాంగ్రెస్ 420 హామీల పేరుతో ప్రతిపక్ష బీఆర్ఎస్ బుక్ లెట్ (Congress 420 Promises Booklet) విడుదల చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అడ్డగోలు హామీల ఇవి అని బుక్ లెట్ తీసుకొచ్చింది. ఎన్నికల్...
ఆలస్యమైపోతున్న రుతుపవనాలు..

ఆలస్యమైపోతున్న రుతుపవనాలు..

Telangana
కమ్ముకుంటున్న కరువు భయాలు ఎన్నికలు సమీపిస్తున్న వేళ BRSలో కలవరంహైదరాబాద్ : ఎన్నికల సంవత్సరంలో తెలంగాణలో రుతుపవనాలు ఆలస్యం కావడం, కరువు పరిస్థితులు ఏర్పడడం అధికార బీఆర్‌ఎస్‌ను ఆందోళనకు గురిచేస్తోంది. నీటిపారుదల, తాగునీరు, పశుగ్రాసంపై కరువు ప్రభావం గ్రామీణ ప్రాంతాల్లో తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహానికి ఆజ్యం పోసే అవకాశం ఉందని పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు.2014 నుంచి రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నందున కరువు పరిస్థితులు రాలేదు. కానీ ఈ సారి అలాంటి పరిస్థితి ఏర్పడితే, BRS ప్రభుత్వం అనావృష్టిని ఎదుర్కోవడం ఇదే మొదటిసారి అవుతుంది. వెంటనే వర్షాలు కురిస్తే పరిస్థితి మెరుగుపడుతుందని నాయకత్వం ఆశాభావంతో ఉంది. 2015 జూన్ జులైలో రుతుపవనాలు బలహీనంగా ఉన్నా ఆగస్టు, సెప్టెంబరులో కురిసిన వర్షాలు కొంతమేర నష్టాన్ని పూరించాయని గుర్తుచేశారు.రాష్ట్ర జనా...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..