CNG Bike Launch Details
Bajaj Freedom 125 | ప్రపంచంలోనే మొట్టమొదటి CNG బైక్ బజాజ్ ఫ్రీడమ్ 125 లాంచ్.. ధర, మైలేజీ, ఫీచర్లు ఇవే..
Bajaj Freedom 125 | ప్రపంచంలోనే మొట్టమొదటి CNG ద్విచక్ర వాహనాన్ని బజాజ్ ఆటో ఈరోజు విడుదల చేసింది. ఫ్రీడమ్ 125 పేరుతో వచ్చిన ఈ బైక్ మూడు వేరియంట్‌లలో లభిస్తుంది. CNG బైక్ ధరలు (ఎక్స్-షోరూమ్) వేరియంట్ల ధరలు రూ. 95,000 నుంచి రూ. 1.10 లక్షల వరకు ఉంటాయి. ఈ బైక్ ఏడు రంగు ఎంపికలు ఉన్నాయి. ఆఫర్‌లో కరీబియన్ బ్లూ, ప్యూటర్ గ్రే/బ్లాక్, సైబర్ వైట్, ఎబోనీ బ్లాక్/గ్రే, రేసింగ్ రెడ్, సైబర్ వైట్, […]
Bajaj CNG Bike | ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్ వస్తోంది.. రన్నింగ్ కాస్ట్ చాలా తక్కువ..
Bajaj CNG Bike : దేశీయ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ బజాజ్ ఆటో ఇటీవల ‘బజాజ్ ఫైటర్’ పేరును ట్రేడ్‌మార్క్ చేసింది. ఈ పేరు కంపెనీ రాబోయే CNG బైక్ కావచ్చని అందరూ భావిస్తున్నారు. బజాజ్ తీసుకొచ్చే CNG బైక్ ప్రపంచంలోనే మొట్టమొదటిది కానుంది. కంపెనీ గత నెలలో బజాజ్ బ్రూజర్ పేరును కూాడా ట్రేడ్‌మార్క్ చేసింది. దీనిని బట్టి బజాజ్ ఫైటర్ కంపెనీ నుంచి వచ్చే రెండో CNG బైక్ అని తెలుస్తోంది. CNG […]
