Tuesday, February 18Thank you for visiting

Tag: Chandrayaan 3

Chandrayaan 3 live telecast: చంద్రయాన్ 3 ల్యాండింగ్ లైవ్ టెలికాస్ట్ ఇక్కడ చూడండి !

Chandrayaan 3 live telecast: చంద్రయాన్ 3 ల్యాండింగ్ లైవ్ టెలికాస్ట్ ఇక్కడ చూడండి !

National
Chandryaan-3 ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అద్భుత ఘట్టం మరికొన్ని గంటల్లో ఆవిష్కృతం కానుంది. చంద్రయాన్ 3 భారతదేశం తరఫున ఇది మూడవ మిషన్. ఈ రోజు సాయంత్రం 6:04 గంటలకు (భారత కాలమానం ప్రకారం) చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్-ల్యాండింగ్ కానుంది. మిషన్ విజయవంతమైతే, విక్రమ్ ల్యాండర్, రోవర్ భూమిపై 14 రోజులకు సమానమైన ఒక చంద్ర రోజు సజీవంగా ఉంటాయి. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈ చారిత్రాత్మక మిషన్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఈ రోజు సాయంత్రం 5:27 నుండి కింది వేదికల్లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. ప్రత్యక్ష ప్రసారం కోసం కింది లింక్ లను క్లిక్ చేయండి ISRO వెబ్‌సైట్: ఇక్కడ క్లిక్ చేయండిhttps://isro.gov.inISRO అధికారిక YouTube ఛానెల్:   https://youtube.com/watch?v=DLA_64yz8Ss• ISRO అధికారిక Facebook ఛానెల్:   https://facebook.com/ISRO• DD నేషనల్ టీవీ• టీవీ ఛానెల్‌...
Chandrayaan 3 : అపూర్వ ఘట్టం మరికొద్ది గంటల్లో.. సాఫ్ట్ లాండింగ్ తర్వాత ఏం జరుగుతుంది..?

Chandrayaan 3 : అపూర్వ ఘట్టం మరికొద్ది గంటల్లో.. సాఫ్ట్ లాండింగ్ తర్వాత ఏం జరుగుతుంది..?

Trending News
Chandryaan 3 : చంద్రయాన్-3 ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అద్భుత ఘట్టం మరికొన్ని గంటల్లో ఆవిష్కృతం కానుంది. ఈ రోజు సాయంత్రం 6.04 గంటలకు చంద్రయాన్ 3 చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ అవుతుంది. అమెరికా, చైనా, పూర్వ సోవియట్ యూనియన్ తర్వాత చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాల్గవ దేశంగా భారత్ అవతరిస్తుంది. అయితే నీటిని కనుగొనే అవకాశం ఉండడం, చంద్రుడిపై దక్షిణ ధ్రువంపై సాఫ్ట్-ల్యాండ్ చేసిన మొదటి దేశం భారతదేశం అవుతుంది. జూలై 14న చంద్రయాన్-3 మిషన్ ప్రారంభమైంది. చంద్రయాన్-2 విఫలమైన తర్వాత తదుపరి మిషన్. ఆగస్టు 5న చంద్రయాన్-3 చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించింది. ఆగష్టు 6, 9, 14, 16వ తేదీలలో అలాగే ఆగస్టు 17న రోవర్, ల్యాండర్.. రెండు మాడ్యూళ్ళను వేరు చేయడానికి ముందు కక్ష్య తగ్గించే విన్యాసాలు జరిగాయి. Chandrayaan 3 soft landing : ఈరోజు ఏం జరగనుంది? సాఫ్ట్ ల్యాండింగ్ (soft landing ) అంటే అంతరిక్ష ...
Chandrayaan 3: చివరి నిమిషంలో ఇస్రో కీలక నిర్ణయం, ల్యాండింగ్ సమయంలో మార్పు

Chandrayaan 3: చివరి నిమిషంలో ఇస్రో కీలక నిర్ణయం, ల్యాండింగ్ సమయంలో మార్పు

Trending News
Chandrayaan 3: ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్ 3 ప్రయోగం సక్సెస్ కు మరి కొన్ని గంటలే మిగిలి ఉంది. చందమామపై విక్రమ్ ల్యాండర్ కాలు మోపే అద్భుత దృశ్యం యావత్ దేశం ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే వీలు కల్పించింది. అయితే చివరి నిమిషంలో ఇస్రో ల్యాంగింగ్ సమయాన్ని కొద్దిగా మార్చింది. ఇందుకు ఓ కారణముంది..చంద్రయాన్ 3 జాబిలి వైపు విజయవంతంగా దూసుకుపోతోంది. జూలై 14న శ్రీహరికోట లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి విజయవంతంగా ప్రయోగించిన చంద్రయాన్-3 లక్ష్యానికి అత్యంత చేరువ అయింది. చంద్రుడి కక్ష్యలో కేవలం 25 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమిస్తున్న విక్రమ్ ల్యాండర్.. ఆగస్టు 23 సాయంత్రం అంటే ఎల్లుండి బుధవారం సాయంత్రం చంద్రుని దక్షిణ ధ్రువంపై ల్యాండ్ కానుంది. ల్యాండర్ చంద్రుడిపై కాలుమోపే అద్భుత ఘట్టాన్ని ప్రజలందరూ చూసేందుకు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఇస్రో వెబ్‌సైట్, డీడీ నేషనల్, యూ...
భారతదేశంలోని ప్రసిద్ధమైన 10 శైవక్షేత్రాలు అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా?