Viral Video | ఆస్పత్రి వార్డులోకి వచ్చిన ఏనుగు.. కారణం తెలిసి చలించిపోయిన స్థానికులు
Elephant Viral Video : సోషల్ మీడియాలో ఒక వీడియో హల్‌చల్ చేస్తోంది. ఒక వ్యక్తి అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరాడు. అయితే ఆస్పత్రి వార్డులో అందరూ చూస్తుండగానే ఊహించని షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒక ఏనుగు ఆస్పత్రికి దగ్గరకు వచ్చింది. అంతా దానిని చూసి తమపై దాడి చేస్తుందోననే భయంతో ప్రాణా లను అరచేతిలోపెట్టుకొని పరుగులు పెట్టారు. ఆస్పత్రి వార్డు తలుపు వద్దకు వచ్చిన ఏనుగు మోకాళ్లపై పాకుతూ లోపలికి ప్రవేశించింది. దీంతో ఏనుగు ఏం చేస్తుందో తెలియక ఆస్పత్రికి సిబ్బంది సైతం అయోమయానికి గురయ్యారు.Viral : తనను వదిపెట్టి వెళ్లొద్దంటూ మావటిని బతిమిలాడుతున్న ఏనుగు.. హృదయానికి హత్తుకునే వీడియో వైరల్ Elephant Entered The Hospital : అయితే వార్డు లోపలికి వెళ్లిన ఏనుగు.. బెడ్‌పై పడుకుని ఉన్న తన మావటి (సంరక్షకుడు) ని చూసి కరిగిపోయింది. తొండంతో తన సంరక్షకుడి చేయి పట్టుకుని శోకిస్...