1 min read

Flipkart Big Billion Days sale | ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ : ఐఫోన్‌ 15పై భారీ డిస్కౌంట్?

Flipkart Big Billion Days sale : ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్ సెప్టెంబర్‌ 27 నుంచి ప్రారంభమ‌వుతోంది. ఇందులో ప్ర‌త్యేకంగా ఐఫోన్ 15పై భారీ డిస్కౌంట్‌ను ఆఫర్‌ చేయనున్నారు. ఐఫోన్‌ 15 సిరీస్‌పై గ్రేట్‌ డీల్స్‌ను సొంతం చేసుకునేందుకు కస్టమర్లకు అవ‌కాశం కల్పిస్తున్నారు. ఆపిల్‌ ఐఫోన్‌ 15 ధర ప్రస్తుతం రూ. 69,900 ఉంది. ఈ ధరను ఈ-కామర్స్‌ దిగ్గజం బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌లో భారీగా త‌గ్గించ‌నుంది. ఈ సేల్‌లో ఐఫోన్‌ 15 […]

1 min read

Gold rate today | ఈరోజు భారతదేశంలోని ప్రధాన నగరాల వారీగా బంగారం ధరలను తనిఖీ చేయండి

Gold rate today | ఈ రోజు (ఆగష్టు 14వ తేదీన) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశ ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం.. 22 క్యారెట్లు పసిడి ధర 10 గ్రాముకు రూ.10 పెరిగి ఈ రోజు రూ. 65,660కి చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధ‌ర‌ 10గ్రాములకు రూ. 10లు పెరిగి రూ. 71,630లకు చేరింది. ముంబైలో ఈరోజు బంగారం ధర ముంబైలో బంగారం ధర 22 […]

1 min read

Fixed Deposit Rates | ఫిక్స్‌డ్ డిపాజిట్‌ చేయాలనుకుంటున్నారా? ఏ బ్యాంకు అత్యధిక వడ్డీ ఇస్తుందో తెలుసుకోండి

Fixed Deposit Rates |  గత రెండు నెలల్లో అనేక ప్రభుత్వ రంగ బ్యాంకులు (పిఎస్‌యులు) తమ ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డి) వడ్డీ రేట్లను సవరించాయి. ఆగస్టులో యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వంటి బ్యాంకులు తమ FD రేట్లను అప్‌డేట్ చేశాయి. ప్రస్తుతం, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 333 రోజుల కాలవ్యవధితో FDలపై సంవత్సరానికి 7.40 శాతం వరకు అత్యధికంగా వడ్డీ రేటును అందిస్తోంది. అదనంగా, సీనియర్ సిటిజన్లు […]

1 min read

Phonepe Loan Fecility | ఫోన్ పే ఉంటే చాలు , ఐదు నిమిషాల్లో పర్సనల్ లోన్.. ప్రాసెస్ ఇదే..!

Phonepe Loan Fecility | అవసరమైనప్పుడు డబ్బులు ఎవరిని అడగాలి.. అనుకోకుండా కష్టం వచ్చినప్పుడు ఎవరి దగ్గర చేయి చాచాలి అనే  ఆందోళన ఉంటుంది. ఐతే ఫోన్ పే (Phonepe) ఉంటే చాలు ఇప్పుడు పర్సనల్ లోన్ ని సులభంగా పొందే అవకాశం ఉంటుంది. ఫోన్ పే లో లో ఎలా తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. అత్యవసరమైన టైం లో డబ్బులు కావాలంటే ఎవరినో అప్పుడు అడిగే బదులుగా ఇలా మీ ఫోన్ పే ద్వారానే డబ్బు […]

1 min read

ITR Filing 2024 | ఆదాయపు పన్ను రిటర్న్ గడువు జూలై 31 తర్వాత పొడిగించనున్నారా?

ITR Filing 2024 Due Date : ఆదాయపు పన్ను శాఖ 2024-25 అసెస్‌మెంట్ ఇయర్ కోసం ITR ఫైలింగ్ గడువును పొడిగించవచ్చని కోట్లాది మంది పన్ను చెల్లింపుదారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు గడువు తేదీని పొడిగించాలనే డిమాండ్ వెనుక ఉన్న ఒక కారణం ఏమిటంటే, ఆదాయపు పన్ను శాఖకు సంబంధించిన‌ ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో సాంకేతిక లోపాలు త‌లెత్తాయి. అనేకసార్లు ప్రయత్నాలు చేసినప్పటికీ పన్ను చెల్లింపుదారులు తమ రిటర్న్‌లను దాఖలు చేయలేకపోయారు. […]

1 min read

Bank Holidays : ఆగ‌స్టు లో 13 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు.. జాబితా ఇదిగో..

Bank Holidays In August 2024 | న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆగస్టు 2024 కు సంబంధించి బ్యాంకులకు సెలవుల‌ జాబితాను విడుదల చేసింది, ప‌లు పండుగ‌లు, ప్రత్యేక దినాల సందర్భంగా 13 రోజుల పాటు బ్యాంకులకు సెలవును ప్ర‌క‌టించింది. ఈ సెలవుల్లో రెండవ, నాల్గవ శనివారాలు, అన్ని ఆదివారాలు ఉంటాయి. ఆగస్టు 2024లో బ్యాంకులు మూసి ఉండే తేదీలను ఈ క‌థ‌నంలో చూడండి.. తద్వారా మీరు ముందుగానే ప్లాన్ చేయడం ద్వారా […]

1 min read

Apple slashes iPhone prices | ఐఫోన్లపై బంపర్ ఆఫర్..! భారతదేశంలో iPhone 13, 14, 15 కొత్త ధరలు ఇవే..

iPhone | ఆపిల్ ఐఫోన్ ను కొనాలనుకునేవారికి శుభవార్త.  టెక్ దిగ్గజం ఆపిల్ తన ఐ-ఫోన్ 13, 14, 15 సిరీస్ ఫోన్ల ధరలు భారీగా తగ్గిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. ఇటీవల 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్ లో  కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ పై  కస్టమ్స్ డ్యూటీ తగ్గించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదనలు సమర్పించిన సంగతి తెలిసిందే. దీనికి అనుగుణంగా ఆపిల్ తన ఐ-ఫోన్ 13, 14, 15 సిరీస్ ఫోన్లపై  ధరలను తగ్గించింది. […]

1 min read

EMI Payers | లోన్ EMI చెల్లింపుదారులకు రిజర్వ్ బ్యాంకు నుండి శుభవార్త ..!

EMI Payers | రుణ EMIలను చెల్లించే వారికి  రిజర్వ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొన్ని సానుకూల వార్తలను  అందించింది. US ఫెడరల్ రిజర్వ్ మాదిరిగానే, RBI ప్రస్తుత వడ్డీ రేట్లను జూలై వరకు కొనసాగించాలని తాాజగా నిర్ణయించింది. ఆర్బిఐ తాజా నిర్ణయం ఆర్థికవృద్ధికి తోడ్పడుతుందని పలువురు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. వడ్డీ రేట్లు మారలేదు యూఎస్ ఫెడరల్ రిజర్వ్  వైఖరికి అద్దం పడుతూ జూలై వరకు RBI వడ్డీ రేట్లను వాటి ప్రస్తుత స్థాయిల్లోనే ఉంచుతుందని […]

1 min read

New SIM Card Rules: జూలై 1 నుంచి కొత్త సిమ్ కార్డ్ రూల్స్.. దీని ప్రకారం.. ఒక వ్యక్తి ఎన్ని SIM కార్డ్‌లను కొనుగోలు చేయవచ్చు?

New SIM Card Rules :  కొత్త ‘టెలికమ్యూనికేషన్ యాక్ట్ 2023’ దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చింది. ఈ చట్టం  అక్రమ పద్ధతుల్లో సిమ్ కార్డులను తీసుకుంటే రూ. 50 లక్షల వరకు జరిమానా మూడేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. కొత్త నిబంధనల ప్రకారం ఇప్పుడు సరైన ధ్రువీకరణ ప్రతాలను సమర్పించి మీరు తొమ్మిది SIM కార్డ్‌లను పొందడం సాధ్యమవుతుంది. జాతీయ భద్రతను మెరుగు పరిచేందుకు ఈ చట్టం టెలికాం సర్వీస్ లేదా నెట్‌వర్క్‌ను పూర్తిగా […]

1 min read

Indian Railways | స్టేషన్ లో ఇక నో టెన్షన్.. ఇక క్యూఆర్ కోడ్ తో రైలు టికెట్ బుకింగ్..

QR code ticketing system : రైల్వే స్టేషన్లు తరచుగా ప్రయాణికులతో కిక్కిరిసి పోతూ ఉంటాయి. టికెట్ కోసం ప్రయాణికులు బారులుతీరి ఉంటారు. క్యూలైన్ లో టికెట్ కోసం నిలుచుండగానే ఒకోసారి ట్రైయిన్ వస్తుంటుంది. ఆ సమయంలో ప్రయాణికులు పడే హైరానా అంతాఇంతా కాదు. ఇలాంటి కష్టాలకు చెక్ పెట్టేందుకు భారతీయ రైల్వే శుభవార్త చెప్పింది. ఇప్పుడంతా డిజిటల్ పేమెంట్లు వచ్చిన నేపథ్యంలో.. దక్షిణ మధ్య రైల్వే (Indian Railways ) కూడా తాజాగా అప్ డేట్ […]