Saturday, August 30Thank you for visiting

Tag: Blood Sugar Control

Diabetes | బాదం పిండి నుంచి బార్లీ పిండి వరకు.. డయాబెటిస్ ఉన్నవారికి ఉత్త‌మ‌మైన‌వి ఏవీ?

Diabetes | బాదం పిండి నుంచి బార్లీ పిండి వరకు.. డయాబెటిస్ ఉన్నవారికి ఉత్త‌మ‌మైన‌వి ఏవీ?

Life Style
Diabetes Diet | డయాబెటిస్ అనేది మీ రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండే ఒక పరిస్థితి. క్లోమం తగినంత ఇన్సులిన్ తయారు చేయలేన‌ప్పుడు లేదా శరీరం ఉత్పత్తి చేసే ఇన్సులిన్ సమర్థవంతంగా ఉపయోగించలేన‌పుడు డ‌యాబెటిస్ వ‌చ్చిన‌ట్లుగా భావిస్తారు.ఈ రెండూ మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. మీకు దీర్ఘకాలికంగా అధిక రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ‌గా ఉంటే అది మీ ఆరోగ్యంపై అనేక విధాలుగా ప్రభావం చూపుతుంది.రక్తంలో చక్కెర స్థాయిలను (Blood Sugar Control) అదుపులో ఉంచుకోకపోతే, అది మూత్రపిండాల వ్యాధి, న్యూరోపతి, గుండె జబ్బులు వంటి అనేక అనారోగ్య స‌మ‌స్య‌ల‌కు దారితీస్తుంది. అందువల్ల, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడం చాలా ముఖ్యం. అలా చేయడానికి ఒక మార్గం మీ ఆహారాన్ని ఎప్ప‌టిక‌ప్పుడూ చెక్ చేసుకోవాలి. మీకు తెలియకుండానే మీ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచే కొన్ని ఆహారాలు (Diabetes Diet) ఉన్నాయి. మీరు తినే పిండి ప‌...