1 min read

Nitish Kumar : 9వసారి సీఎం అయిననితీష్ కుమార్.. బీహార్ లో కీలక పరిణామాలు

Nitish Kumar | బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ఆదివారం 9వ సారి ప్రమాణస్వీకారం చేశారు. సీఎం పదవి చేపట్టిన తర్వాత ఆయన మాట్లాడుతూ.. తాను ఉన్న చోటికి తిరిగి వచ్చానని చెప్పారు. 2020లో, రాష్ట్రంలో JD(U)-NDA కూటమి అధికారంలోకి వచ్చింది. 2022లో కూటమి నుంచి వైదొలిగి జేడీ(యూ)-ఆర్జేడీ (RJD) మహాఘటబంధన్‌కు సీఎం అయ్యారు. రెండేళ్ల తర్వాత మళ్లీ ఎన్డీయేలోకి వెళ్లిపోయారు. “నేను ఇంతకు ముందు (ఎన్‌డిఎలో) ఉన్న చోటికి ఇప్పుడు తిరిగి వచ్చాను. ఇప్పుడు ఎక్కడికీ […]

1 min read

Bihar Politics LIVE Updates : Bihar | సీఎం ప‌ద‌వికి నితీశ్ రాజీనామా.. జేడీయూతో కలవాలని బీజేపీ ఎమ్మెల్యేల ఏకగ్రీవ తీర్మానం

  Bihar Politics LIVE Updates | పాట్నా : జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ ముఖ్య‌మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. ఆర్డేజీతో బంధం తెంచుకున్న నితీశ్ కుమార్.. బీజేపీతో క‌లిసి కొత్త ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. జేడీయూ-బీజేపీ నేతృత్వంలో ఆదివారం సాయంత్రం వరకు కొత్త ప్ర‌భుత్వం కొలువుదీరనున్నట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో అసెంబ్లీలో ఎవ‌రికి ఎన్ని సీట్లు ఉన్నాయి? ప్ర‌భుత్వం ఏర్పాటుకు కావాల్సిన స‌భ్యుల సంఖ్య జేడీయూ వ‌ద్ద ఉన్నదా? అనే […]