bharat Gaurav
Sabarimala Yatra: ₹11 వేలకే శబరిమల యాత్ర.. సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలు
IRCTC టూర్ ప్యాకేజీ | శబరిమల యాత్ర కు వెళ్లాలనుకునే వారికి ఇండియన్ రైల్వే కేటరింగ్ ఆండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) కొత్తగా భారత్ గౌరవ్ టూరిస్టు రైలును అందుబాటులోకి తీసుకువచ్చింది. పర్యాటక కేంద్రాలు, పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక ప్రాంతాల కోసం నడిపిస్తున్న భారత్ గౌరవ్ టూరిస్టు రైళ్లకు యాత్రికుల నుంచి భారీ స్పందన వస్తుండటంతో కొత్తగా మరో ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది. తాజాగా సికింద్రాబాద్ (Irctc Sabarimala Package From Hyderabad) నుంచి శబరిమల కోసం […]
సికింద్రాబాద్ నుంచి మరో భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్
మాతా వైష్ణో దేవి కి ప్రత్యేక రైలును ప్రవేశపెట్టిన దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్: భారత్ గౌరవ్ రైలుకు ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తుండడంతో దక్షిణ మధ్య రైల్వే (SCR) ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) తాజాగా మాతా వైష్ణో దేవి, హరిద్వార్, రిషికేశ్ దర్శనం కోసం పర్యాటక ప్యాకేజీని ప్రకటించింది. కొత్త భారత్ గౌరవ్ రైలు (bharat gaurav tourist train) సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి […]
