Saturday, April 19Welcome to Vandebhaarath

Tag: Best Smartphone

రాబోయే గెలక్సీ S25 అల్ట్రాతో సరిసమానంగా హైటెక్ ఫీచర్లతో Samsung Galaxy S24 Ultra
National, Technology

రాబోయే గెలక్సీ S25 అల్ట్రాతో సరిసమానంగా హైటెక్ ఫీచర్లతో Samsung Galaxy S24 Ultra

Samsung : దక్షిణ కొరియా టెక్ దిగ్గజం నుంచి రాబోయే ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్ Samsung Galaxy S25 Ultra కోసం అభిమానులు ఎంతో ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో, కంపెనీ గెలాక్సీ S25, గెలక్సీ S25 ప్లస్‌ ను విడుదల చేయబోతోంది. Galaxy S25 Ultra డిజైన్ , ఫీచర్‌లు ఇతర వివరాలకు సంబంధించి సోషల్ మీడియాలో అనేక లీక్ లు వస్తున్నాయి. S25 అల్ట్రా మాత్రమే కాకుండా Samsung Galaxy S24 Ultra లో కూాడా ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..Samsung Galaxy S24 Ultra ఫాస్టెస్ట్ ప్రాసెసర్S24 అల్ట్రా ఫోన్ లో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ ను వినియోగించారు. ఇది బాగా ఆప్టిమైజ్ చేస్తుంది.ఇది లాంగ్ బ్యాటరీ లైఫ్ ను అందిస్తుంది. అలాగే గేమింగ్ వంటి డిమాండ్ ఉన్న పనులను సులభంగా నిర్వహించగలదు. S25 అల్ట్రా కొంచెం మెరుగైన చిప్‌సెట్‌ను కలిగి ఉన్నప్పటికీ, పనితీరులో గేలక్సీ ఎస్24 దాదాప...
Great Freedom Festival | అమెజాన్ ఫెస్టివ‌ల్ సేల్ లో స్మార్ట్ ఫోన్ల‌పై భారీ డిస్కౌంట్‌..వివ‌రాలు..
Technology

Great Freedom Festival | అమెజాన్ ఫెస్టివ‌ల్ సేల్ లో స్మార్ట్ ఫోన్ల‌పై భారీ డిస్కౌంట్‌..వివ‌రాలు..

Amazon Great Freedom Festival 2024 | భార‌త స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఆగస్టు 6 నుంచి అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ 2024 సేల్ ప్రారంభమవుతోంది దేశంలోని అమెజాన్ ప్రైమ్ వినియోగదారుల కోసం ముందుగానే అందుబాటులోకి వ‌స్తుంది. అయితే అమెజ‌న్ సైట్ ఎయిర్ కండిషనర్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్‌లు, స్మార్ట్‌ఫోన్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, టాబ్లెట్‌లు, మరిన్ని వంటి ప‌ర్స‌న‌ల్‌ గాడ్జెట్‌లు వంటి పెద్ద డివైజ్ ల‌తో స‌హా అనేక రకాల ఉత్పత్తులను డిస్కౌంట్‌ ధరలకు అందిస్తోంది. అమెజాన్ ఇప్పుడు రాబోయే సేల్‌లో మీరు త‌క్కువ ధ‌ర‌ల్లో పొంద‌గ‌ల‌ఙ‌గే స్మార్ట్‌ఫోన్ ల గురించి తెలుసుకోండి..ఫెస్టివ‌ల్ సేల్స్ సంద‌ర్భంగా కస్టమర్‌లు బ్యాంక్ ఆఫర్‌లను పొందవచ్చు. SBI క్రెడిట్ కార్డ్‌లను ఉపయోగించే కస్టమర్‌లు లేదా EMI లావాదేవీల ద్వారా చెల్లించే SBI ఖాతాదారులు 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ పొందవచ్చు. కొన్ని ఉత్పత్తులపై ఎక...