Saturday, August 30Thank you for visiting

Tag: Bank Loans

MSME | సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు కేంద్రం బంపర్ ఆఫర్!

MSME | సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు కేంద్రం బంపర్ ఆఫర్!

Business
Collateral-Free Term Loans Scheme for MSMEs : సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) తయారీ సామర్థ్యాలను పెంపొందించేందుకు ప్రభుత్వం కొలేటరల్-ఫ్రీ టర్మ్ లోన్ పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) శనివారం తెలిపారు. కొత్త క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్‌పై త్వరలో క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. బెంగళూరులో జరిగిన నేషనల్ MSME క్లస్టర్ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు.వర్కింగ్ క్యాపిటల్ లోన్ సదుపాయం - ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ECLGS) విజయవంతం అయిన తర్వాత, కొవిడ్ కాలంలో లిక్విడిటీని అందించడం ద్వారా మిలియన్ల కొద్దీ MSMEలు నష్టాల్లోకి కూరుకుపోకుండా కాపాడాయి. ప్రభుత్వం వారి కోసం టర్మ్-లోన్ సదుపాయాన్ని ప్రారంభించింది. డిసెంబర్ 2023 నాటికి, ECLGS ₹3.68 లక్షల ...
HDFC Credit Card : మీకు క్రెడిట్ కార్డ్ ఉందా? ఆగస్ట్ 1 నుంచీ బిగ్ షాక్..!

HDFC Credit Card : మీకు క్రెడిట్ కార్డ్ ఉందా? ఆగస్ట్ 1 నుంచీ బిగ్ షాక్..!

Business
HDFC Credit Card | హెచ్ డిఎఫ్ సీ HDFC క్రెడిట్ కార్డ్ వాడే వారికి ఆగష్టు 1వ తేదీ నుంచి కొత్త రూల్స్ షాక్ ఇవ్వబోతున్నాయని తెలుస్తుంది. ఈ బ్యాంక్ ద్వారా తీసుకున్న ప్రతి క్రెడిట్ కార్డ్ పై ఈ కొత్త రూల్స్ వరించేలా బ్యాంక్ ప్రకటన చేసింది. ఐతే మారిన ఆ రూల్స్ ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం.హెచ్ డి ఎఫ్ సీ క్రెడిట్ కార్డ్ లావాదేవీల పై అదనపు రుసుము చేస్తున్నారు. అవేంటి అంటే.. థర్డ్ పార్టీ యాప్ ల ద్వారా రెంటల్, యుటిలిటీ లపైన అదనపు రుసుము వీరు వేస్తున్నారు. రెంటల్ లావాదేవీలపై 1%.. యుటిలిటీల పేమెంట్స్ పై 50వేలు దాటితే 1% రుసుము ఎక్స్ ట్రా వేస్తున్నారు. అంతేకాదు క్రెడిట్ కార్డ్ ద్వారాపెట్రోల్, డీజిల్ లావాదేవీలు చేస్తే 15 వేలు మించితే 1% ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. థర్డ్ పార్టీ పేమెంట్స్ కు క్రెడిట్ కార్డ్ వాడితే మోత మోగిపోద్ది.. HDFC Credit Card థర్డ్ పార్ట్ యాప్ ల ద్వారా ఫీజులు చేసినా సరే 1 పర్సెంట్...
EMI Payers | లోన్ EMI చెల్లింపుదారులకు రిజర్వ్ బ్యాంకు నుండి శుభవార్త ..!

EMI Payers | లోన్ EMI చెల్లింపుదారులకు రిజర్వ్ బ్యాంకు నుండి శుభవార్త ..!

Business
EMI Payers | రుణ EMIలను చెల్లించే వారికి  రిజర్వ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కొన్ని సానుకూల వార్తలను  అందించింది. US ఫెడరల్ రిజర్వ్ మాదిరిగానే, RBI ప్రస్తుత వడ్డీ రేట్లను జూలై వరకు కొనసాగించాలని తాాజగా నిర్ణయించింది. ఆర్బిఐ తాజా నిర్ణయం ఆర్థికవృద్ధికి తోడ్పడుతుందని పలువురు ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. వడ్డీ రేట్లు మారలేదు యూఎస్ ఫెడరల్ రిజర్వ్  వైఖరికి అద్దం పడుతూ జూలై వరకు RBI వడ్డీ రేట్లను వాటి ప్రస్తుత స్థాయిల్లోనే ఉంచుతుందని అనుకుంటున్నారు. నిరంతర ఆర్ధిక వృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ నిర్ణయాన్ని ఆర్ధికవేత్తలు సమర్ధిస్తున్నారు. బలమైన GDP వృద్ధి అక్టోబర్-డిసెంబర్ కాలానికి భారతదేశ జిడిపి అంచనాలను మించి 8.1% వృద్ధి రేటును నమోదు చేసింది. ఆర్బిఐ, ఆర్థికవేత్తలు ఊహించిన దానికంటే ఎక్కువ ఈ బలమైన వృద్ధి ఆర్ధికవ్యవస్ధకు సానుకూల సంకేతం.  అక్టోబర్-డిసెంబర్ మధ్య భారతదేశ జీడీపీ అంచనాలను మించి 8.4...
Mudra loans |  ముద్రా రుణాలపరిమితి పెంపు, షూరిటీ లేకుండానే.. రూ.20లక్షలు..

Mudra loans | ముద్రా రుణాలపరిమితి పెంపు, షూరిటీ లేకుండానే.. రూ.20లక్షలు..

Business
Mudra loans | న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తూ కోట్లాది ఉద్యోగాలను సృష్టిస్తున్న ఎమ్‌ఎస్‌ఎమ్‌ఇ రంగాన్ని పునరుజ్జీవింపజేసే ప్రయత్నాల్లో ఎన్‌డిఎ ప్రభుత్వం అనేక సంస్కరణలను తీసుకొచ్చింది. మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ (ఎంఎస్‌ఎంఈ) కోసం ఇంతకు ముందు రుణాలు పొంది విజయవంతంగా తిరిగి చెల్లించిన వారికి ముద్ర రుణాల పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం తెలిపారు. కేంద్రం నిర్ణ‌యంపై సర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది.ప్రధాన్ మంత్రి ముద్ర యోజన ప‌థ‌కాన్ని ఏప్రిల్ 8, 2015న మోదీ ప్ర‌భుత్వం ప్రారంభించింది. కార్పొరేట్‌యేతర, వ్యవసాయేతర చిన్న, సూక్ష్మ పారిశ్రామికవేత్తలకు 10 లక్షల రూపాయల (Mudra loans ) వరకు సులువుగా రుణాలు అందించేదుకు ఈ పథకాన్ని అమ‌లు చేసింది. ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభంలో 43 కోట్ల రుణాలను రూ.22.5 లక్...
Bank Loans | మహిళ‌ల‌కు గుడ్ న్యూస్‌.. మహిళ సంఘాలకు వడ్డీలేని రుణాలు.. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా శక్తి క్యాంటీన్లు

Bank Loans | మహిళ‌ల‌కు గుడ్ న్యూస్‌.. మహిళ సంఘాలకు వడ్డీలేని రుణాలు.. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా శక్తి క్యాంటీన్లు

Telangana
Interest Free Bank Loans | మహిళలు తెలంగాణ ప్ర‌భుత్వం తీపి క‌బురుచెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా 3,56, 273 సంఘాలకు రూ. 20,000.39 కోట్ల మేర వ‌డ్డీలేని రుణాలను లక్ష్యంగా నిర్ణయించింది. ఈమేర‌కు రాష్ట్ర పంచాయితీ రాజ్‌ ‌గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క శనివారం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ- గ్రామీణాభివృద్ధి సంస్థ ఎస్‌హెచ్‌జి - బ్యాంక్‌ ‌లింకేజి వార్షిక రుణ ప్రణాళిక 2024-25 ను ఆవిష్కరించారు. బ్యాంకులు అందించే రుణాలు (Bank Loans) సద్వినియోగం చేసుకుని ఆర్థికావృద్ధి సాధించాల‌ని ఆమె ఈసంద‌ర్భంగా కోరారు. మహిళ సంఘాలకు వడ్డీలేని రుణాల కింద 2,53,864 నిధులు, అలాగే సంఘాలకు రూ. 264.34 కోట్లు డిసెంబరు 2023 ‌నుంచి మార్చి, 2024 వరకు అడ్వాన్స్‌గా నిధులు విడుదల చేశామ‌ని మంత్రి తెలిపారు. రూ.10 ల‌క్ష‌ల ప్ర‌మాద బీమా.. స్వ‌యం స‌హాయ‌క‌ సంఘాల మహిళలకు రూ. 10 లక్షల వరకు ప్రమాద బీమా, రూ. 2 లక్షల వరకు ...