Bangladesh | ఉస్మాన్ హాది హత్య కేసులో కీలక నిందితుడి అరెస్ట్..
భారీగా మందుగుండు సామాగ్రి స్వాధీనం!ఢాకా: బంగ్లాదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన షరీఫ్ ఉస్మాన్ హాది (Usman Hadi) హత్య కేసులో పోలీసులు ఒక కీలక నిందితుడిని అరెస్ట్ చేశారు. అదాబర్ థానా జుబో లీగ్ కార్యకర్త హిమోన్ రెహమాన్ శిక్దార్ (Himon Rehman Shikdar) ను బుధవారం అదాబర్ ప్రాంతంలోని ఒక హోటల్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటెలిజెన్స్ అండ్ అనాలిసిస్ డివిజన్ (IAD) అందించిన పక్కా సమాచారంతో పోలీసులు ఈ దాడులు నిర్వహించారు. నిందితుడు శిక్దార్ వద్ద నుంచి పోలీసులు ఒక విదేశీ తయారీ పిస్టల్, లైవ్ మందుగుండు సామగ్రి, గన్‌పౌడర్, భారీగా క్రాకర్లను స్వాధీనం చేసుకున్నారు. శిక్దార్ మరియు అతని సహచరులు దేశంలో మరిన్ని విధ్వంసక కార్యకలాపాలకు ప్రణాళిక వేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.అసలేం జరిగింది?'ఇంకిలాబ్ మోంచో' వ్యవస్థాపకుడు, 32 ఏళ్ల షరీఫ్ ఉస్మాన్ హాదిపై ఫిబ్రవరి 12న ఢాకాలో ఎన్నికల ప్రచా...

