Ayodhya Deepotsav 2024 | దేదీప్యమానంగా అయోధ్య .. 28 లక్షల దీపాలతో గిన్నిస్ రికార్డ్..
Ayodhya Deepotsav 2024 | దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని యూపీలోని టెంపుల్ సిటీ అయోధ్యలో ఏర్పాటు చేసిన భవ్య దిపోత్సవ్ కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది. భవ్య దిపోత్సవ్ వేడుకల సందర్భంగా అయోధ్య రామ మందిరంలో 28 లక్షల దీపాలను వెలిగించారు. సరయూ నది ఘాట్ లో 1,100 మంది భక్తిశ్రద్ధలతో హారతులు ఇచ్చారు. 28 లక్షల దివ్వెల వెలుగులతో భవ్య దిపోత్సవ్ గిన్సిస్ వరల్డ్ రికార్డ్ ను కైవసం చేసుకుంది. లక్షలాది మంది భక్తుల నడుమ అయోధ్య వీధుల్లో రామలక్ష్మణుల శోభాయాత్ర జరిగింది. ఈ రామలక్ష్మణుల రథాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ లాగారు.In Uttar Pradesh, lakhs of diyas lit up the banks of the Saryu River in Ayodhya as part of the grand #Deepotsav celebration. This vibrant display marks a significant cultural event, showcasing the spirit of Diwali. #Ayodhya #FestivalOfLights #Diwali2024 pic.twitter.c...