Thursday, December 26Thank you for visiting

Tag: Auto News

Car Running Cost Comparison | పెట్రోల్‌, CNG, డీజిల్, హైబ్రిడ్ లేదా ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేస్తున్నారా? ఇందులోఏది తక్కువ రన్నింగ్ కాస్ట్ ఉందో తెలుసుకోండి

Car Running Cost Comparison | పెట్రోల్‌, CNG, డీజిల్, హైబ్రిడ్ లేదా ఎలక్ట్రిక్ కారును కొనుగోలు చేస్తున్నారా? ఇందులోఏది తక్కువ రన్నింగ్ కాస్ట్ ఉందో తెలుసుకోండి

Auto
Car Running Cost Comparison : కారుని ఎంచుకునేటప్పుడు రన్నింగ్ ఖర్చులు కీలకమైన అంశంగా గుర్తించాలి.. పెట్రోల్‌, డీజిల్‌, హైబ్రిడ్‌, ఎల‌క్ట్రిక్ కార్లు ఒక్కో విధ‌మైన ర‌న్నింగ్ కాస్ట్ క‌లిగి ఉంటాయి. ఢిల్లీలో ఇంధన ధరల ప్రకారం... మీరు ఎంచుకున్న కార్ల మైలేజ్/రేంజ్‌ని బ‌ట్టి 100 కి.మీ వ‌ర‌కు ఎంత ఖ‌ర్చు వ‌స్తుందో ఒక‌సారి పోల్చి చూద్దాం..పెట్రోల్ కార్ (మారుతి స్విఫ్ట్): పెట్రోల్‌తో న‌డిచే మారుతి స్విఫ్ట్ 25.75 kmpl మైలేజీ అందిస్తుంది. ఢిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ. 96.65తో, 100 కి.మీ ఖర్చు లెక్కింపు ఇలాఇంధనం ఎంత‌ అవసరం: 100 km / 25.75 kmpl = 3.88 లీటర్లు. ధర: 3.88 లీటర్లు × రూ 96.65 = రూ 374.02 100 కిమీ రన్నింగ్ ఖర్చు: రూ 374.02CNG కార్ (మారుతి స్విఫ్ట్): మారుతి స్విఫ్ట్ CNG వేరియంట్ 32.85 km/kg మైలేజీ అందిస్తుంది. CNG ధర రూ. 75.09/కిలో, ధర: - ఇంధనం ఎంత అవసరం: 100 కిమీ / 32.85 కిమీ/కిలో...
TATA Motors | టాటా వాహనాలు ఎందుకు దృఢంగా ఉన్నాయి? కారణాలు ఇవే..!

TATA Motors | టాటా వాహనాలు ఎందుకు దృఢంగా ఉన్నాయి? కారణాలు ఇవే..!

Auto
TATA Motors | పెట్రోల్, సిఎన్‌జి, ఎలక్ట్రిక్ సెగ్మెంట్లలో రతన్ టాటా కంపెనీ టాటా మోటార్స్ ఆధిపత్యం చెలాయిస్తోంది. గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో టాటా మోటార్స్ కు చెందిన చాలా వాహనాలు ఫైవ్ స్టార్ రేటింగ్‌లను పొందాయి. అయితే టాటా తన వాహనాలన్నింటిని ఇంత పటిష్టంగా ఎలా తయారు చేసింది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? టాటా మోటార్స్ వాహనాలు ఎందుకు చాలా సురక్షితమైనవి, వాటిపై న‌మ్మ‌కాన్ని పెంచేందుకు టాటా కంపెనీ ఏమి చేస్తుందో మాకు తెలుసా? అధిక నాణ్యత కలిగిన స్టీల్ టాటా మోటార్స్ వాహనాలను తయారు చేసేటప్పుడు నాణ్యత విషయంలో ఎట్టి ప‌రిస్థితుల్లోనూ రాజీపడదు, ఈ కంపెనీ ఎల్లప్పుడూ ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుంటుంది. త‌క్కువ ధ‌ర క‌లిగిన వాహనాల్లో కూడా కంపెనీ అధిక దృఢ‌మైన‌ స్టీల్‌ను వాడడానికి ఇదే కారణం. ఇది కారు నిర్మాణాన్ని బలపరుస్తుంది. ఒక భవనానికి బ‌ల‌మైన‌ పునాది ఎంత బలంగా చేకూరుస్తుందో.. అలాగే వాహనం కూడా దృఢంగ...
Automobile |  ఓలాకు షాక్ .. భారీగా తగ్గిన ఈవీ స్కూటర్ల అమ్మకాలు

Automobile | ఓలాకు షాక్ .. భారీగా తగ్గిన ఈవీ స్కూటర్ల అమ్మకాలు

Auto
Electric vehicles Insustry | EV మార్కెట్  'కింగ్' OLA ELECTRIC మార్కెట్ వాటా తగ్గింది. కంపెనీ అమ్మకాలు కూడా సెప్టెంబర్‌లో పడిపోయాయి. ఒకప్పుడు కంపెనీ మార్కెట్‌ వాటా 47 శాతం ఉండగా ఇప్పుడు 28 శాతానికి పడిపోయింది. అయితే, ఇదే సమయంలో ఇతర EV కంపెనీల మార్కెట్ వాటా పెరిగింది. అంతే కాదు ఆ కంపెనీల స్కూటర్లను కూడా ప్రజలు ఎక్కువగా క్రేజ్ పెంచుకుంటున్నట్లు తాజా గణంకాలను బట్టి స్పష్టమవుతోంది.ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్‌లో అతిపెద్ద కంపెనీ అయిన ఓలా ఎలక్ట్రిక్ అమ్మకాలు ఇప్పుడు పడిపోవడం ప్రారంభించాయి. జూలై నుంచి కంపెనీ విక్రయాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయని చెబుతున్నారు. ఇప్పుడు మార్కెట్లో ఓలా ఎలక్ట్రిక్ (ఓలా ఎలక్ట్రిక్ సేల్స్)  ప్రత్యక్ష పోటీ పెరిగింది. దీని కారణంగా కంపెనీ నష్టాలను ఎదుర్కొంటోంది. సెప్టెంబరు అమ్మకాల గణాంకాలను కంపెనీ విడుదల చేసింది. కంపెనీ అమ్మకాలు కూడా సెప్టెంబర్‌లో పడిపోయాయి. ఒకప్పుడు కంపె...
Tata EV | టాటా ఎల‌క్ట్రిక్ కార్ల‌పై భారీ ఆఫ‌ర్ Nexon, Punch EVల‌పై రూ. 3 లక్షల వరకు తగ్గింపు

Tata EV | టాటా ఎల‌క్ట్రిక్ కార్ల‌పై భారీ ఆఫ‌ర్ Nexon, Punch EVల‌పై రూ. 3 లక్షల వరకు తగ్గింపు

Auto
Tata EV | టాటా మోటార్స్ త‌న‌ ఫెస్టివల్ ఆఫ్ కార్స్ (Festival of Cars) కార్యక్రమంలో భాగంగా, టాటా  ఈవీలలో  అత్యంత ప్రజాదరణ పొందిన మోడళ్లపై భారీ డిస్కౌంట్ ఆఫ‌ర్ల‌ను ప్ర‌క‌టించింది. Nexon.ev ఇప్పుడు ₹12.49 లక్షల ధరకు అందుబాటులో ఉంది. ఇది దాని పెట్రోల్, డీజిల్ వేరియంట్‌లతో స‌మానంగా ఉంద‌ని టాటా పేర్కొంది. ఆఫ‌ర్ లో భాగంగా రూ.3 లక్షల వరకు ఆదా చేసుకోవ‌చ్చు. అదేవిధంగా Punch.ev ఇప్పుడు రూ.9.99 లక్షలతో ప్రారంభమవుతుంది. ఇప్పుడు రూ.1.20 లక్షల వరకు డిస్కౌంట్ ను  అందిస్తోంది. ఇది మార్కెట్లో అత్యంత సరసమైన Electric SUVలలో ఒకటిగా నిలిచింది.Tiago.ev కూడా ఫెస్టివల్ ఆఫర్‌లో భాగంగా త‌క్కువ ధ‌ర‌కే అందుబాటులో ఉంది. అయితే దీని ధర ₹7.99 లక్షల వద్ద ఎటువంటి మార్పు లేదు. సాంప్రదాయ అంతర్గత దహన ఇంజిన్ (ICE) వాహనాలతో స‌మానంగా తమ EVలను అందిస్తున్నట్లు టాటా పేర్కొంది. ఇది EV అడాప్షన్‌కు ఉన్న కీలకమైన అడ్డంకులను అధిగమించగల...
Bajaj CNG Bike | ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్ వస్తోంది.. రన్నింగ్ కాస్ట్ చాలా తక్కువ..

Bajaj CNG Bike | ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్ వస్తోంది.. రన్నింగ్ కాస్ట్ చాలా తక్కువ..

Auto
Bajaj CNG Bike : దేశీయ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ బజాజ్ ఆటో ఇటీవల 'బజాజ్ ఫైటర్' పేరును ట్రేడ్‌మార్క్ చేసింది. ఈ పేరు కంపెనీ రాబోయే CNG బైక్ కావచ్చని అందరూ భావిస్తున్నారు. బజాజ్ తీసుకొచ్చే CNG బైక్‌ ప్రపంచంలోనే మొట్టమొదటిది కానుంది. కంపెనీ గత నెలలో బజాజ్ బ్రూజర్ పేరును కూాడా ట్రేడ్‌మార్క్ చేసింది. దీనిని బట్టి  బజాజ్ ఫైటర్ కంపెనీ నుంచి వచ్చే రెండో CNG బైక్  అని తెలుస్తోంది. CNG బైక్ జూన్ 18న విడుదల బజాజ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ ఇటీవల జరిగిన పల్సర్ 400 లాంచ్ ఈవెంట్‌లో కీలక విషయాలను వెల్లడించారు. ప్రపంచంలోనే తొలి CNG బైక్‌ను జూన్ 18న విడుదల చేస్తున్నట్లు చెప్పారు. సంప్రదాయ పెట్రోల్‌తో నడిచే బైక్‌తో పోలిస్తే, దాని రన్నింగ్ ఖర్చు సగం వరకు తగ్గుతుంది. అలాగే పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది.పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గకుండా స్థిరంగాకొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా రాబోత...