Sunday, August 31Thank you for visiting

Tag: ATM Withdrawal

Cash withdrawal | ఎటిఎం నుంచి డబ్బులు డ్రా చేస్తే బాదుడే.. మే 1 నుంచి కొత్త ఛార్జీలు – వివరాలు..

Cash withdrawal | ఎటిఎం నుంచి డబ్బులు డ్రా చేస్తే బాదుడే.. మే 1 నుంచి కొత్త ఛార్జీలు – వివరాలు..

Business
ATM Cash withdrawal : భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) ATM నుంచి నగదు విత్ డ్రా పై ఇంటర్‌చేంజ్ ఫీజులను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఏటీఎం నగదు ఉపసంహరణలు మే 1 నుంచి మరింత ఖరీదైనవిగా మారుతాయని దూరదర్శన్ న్యూస్ నివేదిక తెలిపింది. ఈ మార్పు తరచుగా డబ్బులను డ్రా చేసుకునేందుకు ఎక్కువగా ATM లను ఉపయోగించే వారిపై ప్రభావం చూపనుంది.ATM ఇంటర్‌చేంజ్ ఫీజు అంటే ఒక బ్యాంకు ATM లావాదేవీలను సులభతరం చేయడానికి మరొక బ్యాంకు చెల్లించే మొత్తం. బ్యాంకులు సాధారణంగా ఈ ఖర్చును కస్టమర్లపైకి బదిలీ చేస్తాయి. ఉదాహరణకు, ఒక ICICI బ్యాంక్ కస్టమర్ హైదరాబాద్ లోని SBI ATM నుంచి డబ్బును డ్రా చేసుకుంటే ICICI బ్యాంక్ ఒక నెలలో SBI ATMలో మూడవ లావాదేవీ తర్వాత రుసుము వసూలు చేసే అవకాశం ఉంది.పెరుగుతున్న నిర్వహణ ఖర్చులు తమ వ్యాపారాన్ని ప్రభావితం చేస్తున్నందున అధిక Cash withdrawal ఛార్జీలను కోరుతూ వైట్-లేబుల్ ATM ఆపరేటర్ల అభ్యర్థనల మ...