Atal Bihari Vajpayee
Mann ki Baat | అత్యవసర పరిస్థితిపై మోదీ కీలక వ్యాఖ్యలు
Mann Ki Baat | ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ ద్వారా దేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఇది మన్ కీ బాత్ యొక్క 123వ ఎపిసోడ్. అంతకుముందు, మన్ కీ బాత్ యొక్క 122వ ఎపిసోడ్‌లో ప్రధాని మోడీ ఆపరేషన్ సిందూర్ గురించి మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ కేవలం సైన్యం యొక్క లక్ష్యం కాదని, ఇది మన సంకల్పం, ధైర్యం, మారుతున్న భారతదేశానికి ప్రతిబింబమని ఆయన అన్నారు. తాజా ఎపిసోడ్‌లో, […]
Vajpayee Statue : పబ్లిక్ గార్డెన్‌లో వాజ్‌పేయి విగ్రహం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
Vajpayee Statue in Hyderabad : సికింద్రాబాద్ పబ్లిక్ గార్డెన్ (Public Garden )లో దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి (Atal Bihari Vajpayee) విగ్రహ ప్రతిష్ఠాపనకు తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ రేణుకా యారాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం అనుమతించింది. అయితే విగ్రహ ప్రతిష్ఠాపనను సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని కొట్టివేసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలోని పబ్లిక్ గార్డెన్‌లో వాజ్ పేయి స్మారక విగ్రహం […]
