1 min read

Haryana Exit Poll Results | హర్యానాలో ఎగ్జిట్ పోల్స్.. కాంగ్రెస్‌కే మెజారిటీ?

Haryana Exit Poll Results : దశాబ్దం తర్వాత హ‌ర్యానా రాష్ట్రంలో కాంగ్రెస్ పునరాగమనం చేస్తుందని ఎగ్జిట్ పోల్ స‌ర్వే అంచనా వేస్తున్నాయి. దీంతో బీజేపీ హ్యాట్రిక్ విజ‌యాన్నికోల్పోయే అవకాశం క‌నిపిస్తోంది. NDTV పోల్ ఆఫ్ పోల్స్ ప్రకారం కాంగ్రెస్ పార్టీకి ఏకంగా 55-62 సీట్లు వస్తాయని అంచనా వేసింది. 90 మంది సభ్యుల హర్యానా అసెంబ్లీలో మెజారిటీ సాధించాలంటే ఒక పార్టీ లేదా కూటమికి 46 సీట్లు అవసరం. రాష్ట్రంలో హ్యాట్రిక్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న […]

1 min read

 తెలంగాణలో నవంబర్ 30న పోలింగ్.. డిసెంబర్ 3న కౌంటింగ్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌ Telangana Assembly Polls | న్యూఢిల్లీ : తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది.. రాష్ట్ర శాసనసభకు నవంబరు 30వ తేదీన పోలింగ్ నిర్వహించనున్నారు. తెలంగాణ‌తోపాటు మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్ గఢ్‌, మిజోరాం రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో ఈ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించి నవంబర్ 3న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సీఈసీ రాజీవ్ […]