Animal Video
Viral Video : తనను వదిపెట్టి వెళ్లొద్దంటూ మావటిని బతిమిలాడుతున్న ఏనుగు.. హృదయానికి హత్తుకునే వీడియో వైరల్
Elephant heartwarming video : ఏనుగు.. దాని సంరక్షకుడికి మధ్య ఉన్న అందమైన బంధాన్ని క్యాప్చర్ చేసిన వీడియో ఒకటి ఆన్‌లైన్‌లో హృదయాలను గెలుచుకుంది. తనను వదిలి వెళ్లిపోతున్న సంరక్షకుడిని ఓ ఏనుగు అడ్డుకోవడం ఈ వీడియో చూపిస్తుంది. బైక్ పై వెళ్లిపోతున్న మావటిని అడ్డుకొని ఏనుగు తన తొండాన్ని తోకను ఉపయోగించుకొని సంరక్షకుడిని తనతో అట్టిపెట్టునేందుకు యత్నించింది. ఈ వీడియో చూసినవారందరూ ఒక మావటికి ఏనుగుకు మధ్య ఉన్న ప్రేమానుబంధంపై పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఈ వీడియోను […]
