1 min read

తెలంగాణలో  రూ. 621 కోట్ల‌తో పలు రైల్వే అభివృద్ధి పనులు..  

 26న   ప్రారంభించనున్న ప్రధాని  మోదీ  తెలంగాణలో రూ. 230 కోట్ల  నిధులతో  15 అమృత్ భారత్ స్టేషన్లు  రూ.169 కోట్లతో  17 రైల్ ఫ్లైఓవర్/అండర్ పాస్ ల నిర్మాణం  రూ. 221.18 కోట్లతో పూర్తి చేసిన మరో 32 రైల్ ఫ్లై ఓవర్/రైల్ అండర్ పాస్ లను జాతికి అంకితం చేయనున్న ప్రధాని మోదీ Railway Development Works | మోదీ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి రైల్వేలలో దేశం గ‌ణ‌నీయమైన పురోగతి సాధిస్తూ వస్తోంది. […]