Sunday, December 22Thank you for visiting
Shadow

Tag: Agra

Arogya Maitri Cube | ఆకాశం నుంచి దిగివచ్చిన ఆస్పత్రిని చూడండి.. ప్రపంచంలోనే తొలిసారి భారత్ లో ఆవిష్కరణ..

Arogya Maitri Cube | ఆకాశం నుంచి దిగివచ్చిన ఆస్పత్రిని చూడండి.. ప్రపంచంలోనే తొలిసారి భారత్ లో ఆవిష్కరణ..

Special Stories
Arogya Maitri Cube | ప్రపంచంలోనే మొట్టమొదటి ఎయిర్-లిఫ్టెడ్ పోర్టబుల్ హాస్పిటల్ భారత్ లో అందుబాటులోకి వచ్చింది.  ఆరోగ్య మైత్రి క్యూబ్‌ పేరుతో పిలిచే డిజాస్టర్ హాస్పిటల్ మే 14న ఆగ్రాలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టెస్ట్ రన్ చేసింది. విపత్తుల సమయంలో అత్యవసరంగా వైద్య సహాయం అందించేందుకు  ప్రాజెక్ట్ భీష్మ్ (project BHISHM) కింద ఆరోగ్య మైత్రి క్యూబ్స్ ను రూపొందించారు.  ఎయిర్ బెలున్ లా ఉండే ప్రత్యేక నిర్మాణంలో అత్యవసరంగా ఉపయోగపడే వైద్యపరికరాల కిట్  ఉంటుంది.  ఎప్పుడైనా ఎక్కడైనా సులువుగా రవాణా చేయడానికి అనువుగా ఉంటుంది.ఎయిడ్ క్యూబ్ అత్యవసర సమయాల్లో వైద్య సహాయాన్ని అందించే అనేక వినూత్న సాధనాలను కలిగి ఉంది. ఇది సమర్థవంతమైన సమన్వయం, రియల్ టైం మానిటరింగ్,  వైద్య సేవల సమర్థవంతమైన నిర్వహణ కోసం కృత్రిమ మేధస్సు (AI),  డేటా విశ్లేషణలు వంటివి కూడా చేయవచ్చు.కేంద్ర ప్రభుత్వం తొలిసారి 2022 ఫిబ్రవరి లో ప్రాజెక్ట...
Agra Viral Video | మోమోలు తీసుకురాలేద‌ని భర్తపై.. పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య

Agra Viral Video | మోమోలు తీసుకురాలేద‌ని భర్తపై.. పోలీసులకు ఫిర్యాదు చేసిన భార్య

Viral
Agra : త‌న‌కు ఇష్ట‌మైన ఇష్టమైన మోమోలు (Momos) తీసుకురావడం మరిచిపోతున్నాని ఓ మ‌హిళ త‌న భ‌ర్త పై అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. అంత‌టితో ఆగ‌కుండా ప్రతీరోజు తన కోసం మోమోలు తీసుకురావడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు విస్తూపోయారు. త‌ర్వాత తేరుకొని వారికి కౌన్సెలింగ్ ఇచ్చి ఇద్ద‌రి మ‌ధ్య రాజీ కుదుర్చారు. ఈ ఆస‌క్తిక‌ర‌ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా (Agra) జిల్లాలో జరిగింది. మల్పురాకు చెందిన ఒక మహిళకు పినహట్‌కు చెందిన వ్యక్తితో 8 నెలల క్రితం వివాహ‌మైంది. అయితే ఉత్త‌రాదిలో బాగా పాపుల‌ర్ మోమోలు బాగా పాపుల‌ర్‌. అయితే స‌ద‌రు మ‌హిళ‌కు కూడా మోమోలు చాలా ఇష్టం. పెళ్లైన కొత్తలో ఆ వ్యక్తి పని తర్వాత ఇంటికి వ‌చ్చేముందు రోజూ భార్య కోసం మోమోలు కొని తెచ్చేవాడు.కాగా, గత కొన్ని రోజులుగా స‌ద‌రు వ్యక్తి తన భార్య కోసం మోమోలు తేవడం మరిచిపోతున్నాడు. ఈ విషయంపై భార్యాభర్తల మధ్య గొడవలు జ‌రిగాయి. దీ...