Harihara veeramallu | దుమ్ము లేపుతున్న పవన్ వీరమల్లు ట్రైలర్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) మోస్ట్ అవైటెడ్ ఫిలిం హరి హర వీరమల్లు (Harihara veeramallu). 5 ఏళ్ల క్రితం క్రిష్(krish) డైరెక్షన్ లో మొదలైన ఈ మూవీ పవన్ రాజకీయల్లో బిజీ అవడం వల్ల బ్రేక్ పడింది.దీంతో క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. మిగతా భాగాన్ని మూవీ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ(Jyothi Krishna)టేకాఫ్ చేసి కంప్లీట్ చేశారు.పవన్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్న ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ స్టార్టింగ్ లోనే…. హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం…ఈ దేశ శ్రమ బాద్షా పాదాల కింద నలిగిపోతున్న సమయం.. ఒక వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం..అని అర్జున్ దాస్ డైలాగ్ మూవీ పై అంచనాలను పెంచేసింది.ఫైట్స్ ఇరగదీసిన పవన్….గుర్రం మీద పవన్ వస్తుంటే బీజీఎం అదిరిపోయింది. మొఘల్ స...