Maharashtra Exit Poll : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి రిపబ్లిక్ పీమార్క్ ఎగ్జిట్ పోల్స్ 2024 ప్రకారం, మహారాష్ట్రలో మరోసారి మహాయుతి ప్రభుత్వం ఏర్పాటు కానుంది. రిపబ్లిక్ పీమార్క్ ఎగ్జిట్ పోల్స్ 2024 ప్రకారం, అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతికి 137-157 సీట్లు వస్తాయని అంచనా వేయగా, మహా వికాస్ అఘాడికి 126-146 సీట్లు రావచ్చు. ఇతరులు 2-8 సీట్లు సాధించవచ్చని అంచనావేసింది.
MATRIZE ఎగ్జిట్ పోల్స్ 2024 ప్రకారం, మహాయుతి మరోసారి మెజారిటీతో మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. MATRIZE ఎగ్జిట్ పోల్స్ 2024 ప్రకారం, అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతికి 150-170 సీట్లు వస్తాయని అంచనా వేయగా, మహా వికాస్ అఘాడికి 110-130 సీట్లు రావచ్చు. ఇతరులకు 8-10 సీట్లు రావచ్చు.
పీపుల్స్ పల్స్:
- మహాయుతి (BJP+): 182
- మహా వికాస్ అఘాడి (కాంగ్రెస్+): 97
- ఇతరులు: 9
మెట్రిజ్:
- మహాయుతి (BJP+): 150-170
- మహా వికాస్ అఘడి (కాంగ్రెస్+): 110-130
- ఇతరులు: 8-10
3. పి-మార్క్:
- మహాయుతి (BJP+): 137-157
- మహా వికాస్ అఘడి (కాంగ్రెస్+): 126-146
- ఇతరులు: 2-8
న్యూస్ 24- చాణక్య:
- మహాయుతి (BJP+): 152-160
- మహా వికాస్ అఘడి (కాంగ్రెస్+): 130-138
- ఇతరులు: 6-8
లోక్షాహి మరాఠీ-రుద్ర:
- మహాయుతి (BJP+): 128-142
- మహా వికాస్ అఘడి (కాంగ్రెస్+): 125-140
- ఇతరులు: 18-23
టైమ్స్ నౌ-JVC:
- మహాయుతి (BJP+): 150-167
- మహా వికాస్ అఘడి (కాంగ్రెస్+): 107-125
- ఇతరులు: 13-14
పోల్ డైరీ
- మహాయుతి (BJP+): 122-186
- మహా వికాస్ అఘడి (కాంగ్రెస్+): 69-121
- ఇతరులు: 12-29
ఎలక్టోరల్ ఎడ్జ్
- మహాయుతి (BJP+): 119
- మహా వికాస్ అఘాడి (కాంగ్రెస్+): 155
- ఇతరులు: 14
మహారాష్ట్ర ఎగ్జిట్ పోల్
Agency | BJP+ | Congress+ | Others |
---|---|---|---|
Matrize | 150-170 | 110-130 | 8-10 |
P-Marq | 137-157 | 126-146 | 2-8 |
Chanakya | 152-160 | 130-138 | 6-8 |
Electoral Edge | 119 | 155 | 14 |
Lokshahi Marathi-Rudra | 128-142 | 125-140 | 18-23 |
Times Now-JVC | 150-167 | 107-125 | 13-14 |
Peoples Pulse | 182 | 97 | 9 |