
Jharkhand Exit poll | జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ గెలుస్తుందని పలు ఎగ్జిట్‌పోల్ సర్వేలు అంచనా వేశాయి. యాక్సిస్ మై ఇండియా అధికార కూటమికి భారీ విజయం సాధిస్తుందని అంచనా వేసింది. చాలా ఎగ్జిట్ పోల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ జార్ఖండ్లో అధికారం చేపట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 81 శాసనసభ స్థానాలున్న జార్ఖండ్లో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజార్టీ సీట్లు 41.
పీపుల్స్ పల్స్
- NDA: 44-53
ఇండియా : 25-37 - ఇతరులు: 5-9
దైనిక్ భాస్కర్ ఎగ్జిట్ పోల్స్
- ఎన్డీఏ: 37-40
- ఇండియా: 36-39
- ఇతరులు: 0-2
చాణక్య స్ట్రాటజీస్ సర్వే
- ఎన్డీఏ: 45-50
- ఇండియా: 35-38
- OTH: 3-5
యాక్సిస్ మై ఇండియా అంచనా:-
- NDA: 25
- ఇండియా కూటమి: 53
- ఇతరులు: 3
మాట్రిజ్ ఎగ్జిట్ పోల్స్:
NDA – 42-47
భారతదేశం – 25-30
ఇతరులు – 1-4
PMARQ ఎగ్జిట్ పోల్
- ఇండియా బ్లాక్: 37-47 సీట్లు
- ఎన్డీయే: 31-40 సీట్లు
- స్వతంత్రులు: 1-6 సీట్లు
పోల్ ఆఫ్ పోల్స్ ప్రిడిక్షన్
- ఎన్డీయే: 41 సీట్లు
- ఇండియా బ్లాక్: 35 సీట్లు
- ఇతరులు/స్వతంత్రులు: 5 సీట్లు
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ (Jharkhand Exit poll)
ఏజెన్సీ | BJP+ | JMM+ | ఇతరులు | కాంగ్రెస్ | JLKM |
---|---|---|---|---|---|
యాక్సిస్ మై ఇండియా | 17-27 | 49-59 | 0-2 | — | 1-4 |
మెట్రిజ్ | 42-47 | 25-30 | 1-4 | — | — |
పి మార్క్ | 31-40 | 37-47 | — | — | — |
టైమ్స్ నౌ-JVC | 40-44 | 30-40 | 1 | — | — |
పీపుల్స్ పల్స్ | 42-48 (బిజెపి) | 16-23 (JMM) | 2-5 (AJSU) | 8-14 | — |
దైనిక్ భాస్కర్ | 37-40 | 36-39 | 0-2 | — | — |
ఎలక్టోరల్ ఎడ్జ్ | 32 | 42 | 7 | — | — |