Home » వైరల్ వీడియో: జైలర్ పాటకు ఈ చిన్నారి అదిరిపోయే పర్ఫార్మెన్.. అందరూ వావ్ అనాల్సిందే..
Jailer Viral Video

వైరల్ వీడియో: జైలర్ పాటకు ఈ చిన్నారి అదిరిపోయే పర్ఫార్మెన్.. అందరూ వావ్ అనాల్సిందే..

Spread the love

Jailer Viral Video:  వినోద ప్రపంచంలో సంగీతం, నృత్యానికి.. సరిహద్దులు లేవు. సూపర్‌స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం “జైలర్” విషయంలో అలాంటిదే ఉంది. ఈ సినిమా పాటకు సంబంధించిన వైరల్ డ్యాన్స్ ట్రెండ్‌ను సృష్టిస్తున్నాయి. జైలర్ సినిమాలోని ‘నువు కావాలయ్యా ’ పాటలో తమన్నా భాటియా మెస్మరైజింగ్ పెర్ఫార్మెన్స్ ను చూసి చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ఎంతో మంది అనుకరిస్తున్నారు.

ఈ క్రేజీ డ్యాన్స్ కు సంబంధించి ఓ వీడియో వైరల్ అయింది. ఒక చిన్నారి ” నువు కావాలయ్యా.. ” అనే పాటకు వేసిన స్టెప్పులు అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది. తన వయసుకు మించిన ప్రతిభను కనబరిచి ఆ చిన్నారి పాటలోని సాహిత్యాన్ని నేర్పుగా అనుకరిస్తూ మ్యూజిక్ కు అనుగుణంగా స్టెప్పులు వేసింది. ఈ  వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో చేయగా ఎంతో మంతి హృదయాలను దోచుకుంటోంది. 136k పైగా లైక్‌లను పొందింది.

READ MORE  PM Modi followers | సోషల్ మీడియాలో మోదీకి తిరుగులేని రికార్డు.. ఎక్స్ లో 100మిలియన్లకు చేరిన ఫాలోవర్లు..

చిన్నారి వీడియోపై నెటిజన్లు ఉత్సాహంగా స్పందిస్తున్నారు.

“ప్రపంచపు అందమైన అమ్మాయి” అని ఒక ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారు వ్యాఖ్యానించారు.

‘జూనియర్ తమన్నా బాటియా సూపర్ డ్యాన్స్ చిట్టి తల్లి’ అంటూ మరొకరు దీవించారు.

“ఇన్క్రెడిబుల్లీ క్యూట్,” వ్యక్తి కామెంట్ చేశారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back To Top
అత్యాధునిక హంగులతో చర్లపల్లి రైల్వే టెర్మినల్ చూశారా? దుర్గదేవి నవరాత్రి ఉత్సవాలు.. తొమ్మిది ఆలయాలు..