Gold-Silver Prices 11 February : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, ధరలు ఇవే..

Gold-Silver Prices 11 February : తెలుగు రాష్ట్రాల్లో బంగారం,  ధరలు ఇవే..

Gold-Silver Prices 11 February : గోల్డ్ కొనుగోలు చేయానుకునేవారికి శుభవార్త. బంగారం ధరలో నేడు ఎలాంటి మార్పూ లేదు. ఇటీవలి కాలంలో ఇలా జరగడం ఇదే మొదటిసారి కనీసం రూ.10 చొప్పున అయినా పెరగడమో, లేదా తగ్గడమో జరుగుతోంది.  కానీ స్థిరంగా ఉన్నది మాత్రం చాలా తక్కువ.  మరోవైపు వెండి ధర కూడా స్థిరంగానే ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు (Gold-Silver Prices Today In Telugu States)

తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana)
హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,700 పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950 వద్ద, 18 క్యారెట్ల బంగారం ధర రూ.47,210 వద్ద ఉంది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో రూ. 76,500 గా ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా ఇదే ధర అమల్లో ఉంది.

READ MORE  Petrol Diesel Price Today | రోజువారీ పెట్రోల్, డీజిల్ ధరలను SMS ద్వారా ఇలా చెక్ చేసుకోండి..

ఆంధ్రప్రదేశ్‌లో బంగారం, వెండి ధరలు (Gold-Silver Price in Andhra Pradesh)

విజయవాడ లో ‍(Gold Rate in Vijayawada) 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం ధర రూ. 57,700 వద్ద ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,950 పలుకుతుండా 18 క్యారెట్ల బంగారం ధర ₹ 47,210 లకు చేరింది. ఇక కిలో వెండి ధర రూ. 76,500 గా ఉంది. విశాఖపట్నం (Gold Rate in Visakhapatnam) లో కూడా ఇవే బంగారం, వెండి ధరలు అమలవుతున్నాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు (Today’s Gold Rate in Major Cities)

ముంబయిలో (Gold Rate in Mumbai) 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,700 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,950 లుగా ఉంది పుణె, నాగ్ పూర్ లోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
దిల్లీలో (Gold Rate in Delhi) 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం ధర రూ. 57,850 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,100 ఉంది. జైపుర్‌, లఖ్‌నవూలోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
కోల్‌కతా (Gold Rate in Kolkata) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ. 57,900 గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ 63,160 గా ఉంది.
చెన్నైలో (Gold Rate in Chennai) 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం ధర రూ.58,300 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర .63,600 రూపాయలుగా ఉంది. ఇక కోయంబత్తూలోనూ ఇదే రేటు అమల్లో ఉంది.
బెంగళూరులో (Gold Rate in Bangalore) 22 క్యారెట్ల ఆర్నమెంట్ గోల్డ్ రేటు రూ. 57,900 గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 63,160 గా ఉంది. మైసూరు, బీదర్ లోనూ ఇదే రేటు అమల్లో ఉంది.

READ MORE  PM Kisan Status Check | 9.2 కోట్ల మంది రైతులకు రూ. 20,000 కోట్లు పంపిణీ చేసిన ప్రధాని మోదీ.. ఎలా చెక్ చేసుకోవాలి?

ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *