Gold Rates : తగ్గిన వెండి ధర- నేటి బంగారం రేటు ఎంతంటే..

Gold Rates : తగ్గిన  వెండి ధర- నేటి బంగారం రేటు ఎంతంటే..

Gold and silver prices today : భారత్ లో బంగారం ధరలు ఆదివారం స్థిరంగానే ఉన్నాయి. 10గ్రాముల పుత్తడి ధర (22క్యారెట్లు) రూ. 58,750గా  ఉంది. కాగా శనివారం కూడా ఇదే ధర ఉండింది.  అలాగే  100 గ్రాముల (22క్యారెట్లు) బంగారం ధర రూ. 5,87,500గా కొనసాగుతోంది.  ఇక ఒక గ్రామ్​ గోల్డ్​ ప్రస్తుతం 5,8750గా ఉంది..

తెలుగు రాష్ట్రాల్లో  ఇవాళ బంగారం, వెండి రేట్లు (Gold-Silver Rates Today In Telugu States)

తెలంగాణలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Telangana) : హైదరాబాద్‌ (Gold Rate in Hyderabad) మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 58,750 వద్ద కొనసాగుతోంది. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 64,090 వద్ద,  18 క్యారెట్ల బంగారం ధర రూ. 48,070 వద్దకు చేరింది. ఇక కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో  రూ.77,000 ఉంది. ఏపీ, తెలంగాణవ్యాప్తంగా ఇదే రేట్లు అమలవుతున్నాయి.

READ MORE  LPG cylinder price : ఎల్​పీజీ గ్యాస్​ సిలిండర్​ ధర తగ్గింపు.. మోదీ స‌ర్కారు తీపిక‌బురు..

ఏపీలో బంగారం, వెండి ధరలు (Gold Rates in Andhra Pradesh) : విజయవాడలో ‍(Vijayawada) 10 గ్రాముల 22 క్యారెట్ల ఆర్నమెంట్ గోల్డ్ ధర రూ. 58,750 వద్ద,  24 క్యారెట్ల బంగారం రేటు రూ. 64,090 వద్ద, 18 క్యారెట్ల బంగారం ధర  రూ. 48,070 వద్ద కొనసాగుతోంది.  ఇక  కిలో వెండి ధర రూ. 77,000 గా ఉంది. విశాఖపట్నం (Visakhapatnam) మార్కెట్‌లో బంగారం, వెండికి విజయవాడ ఇవే ధరలు అమలులో ఉన్నాయి.

దేశంలోని వివిధ నగరాల్లో పసిడి ధరలు (Gold Rate in Major Cities)

చెన్నైలో (Gold Rate in Chennai) 22 క్యారెట్ల ఆర్నమెంట్బం గారం ధర రూ. 59,400 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 64,800 కి చేరింది.  ముంబయిలో (Mumbai) 22 క్యారెట్ల గోల్డ్ రేటు  రూ. 58,750 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 64,090 కి చేరుకుంది.  న్యూ దిల్లీలో ( Delhi) 22 క్యారెట్ల ఆర్నమెంట్ గోల్డ్  ధర రూ.58,900 గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 64,240 వద్ద ఉంది. కోల్‌కతా (Gold Rate in Kolkata) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం రేటు రూ. 58,750 గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 64,090 గా నమోదైంది.  ఇక బెంగళూరులో ( Bangalore) 22 క్యారెట్ల ఆభరణాల బంగారం వెల రూ. 58,750 గా, 24 క్యారెట్ల బంగారం రేటు రూ. 64,090 గా నమోదైంది.

READ MORE  Petrol Diesel Price Today | రోజువారీ పెట్రోల్, డీజిల్ ధరలను SMS ద్వారా ఇలా చెక్ చేసుకోండి..

ఈ వెబ్ సైట్ లో ఏదైనా వార్త/స్టోరీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. కృతజ్ఞతలు..

Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన తాజా సమాచారం కోసం హరితమిత్ర ను సందర్శించండి. తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు  ట్విట్టర్ లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *