Friday, July 4Welcome to Vandebhaarath

Entertainment

Harihara veeramallu | దుమ్ము లేపుతున్న పవన్ వీరమల్లు ట్రైలర్…
Entertainment

Harihara veeramallu | దుమ్ము లేపుతున్న పవన్ వీరమల్లు ట్రైలర్…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) మోస్ట్ అవైటెడ్ ఫిలిం హరి హర వీరమల్లు (Harihara veeramallu). 5 ఏళ్ల క్రితం క్రిష్(krish) డైరెక్షన్ లో మొదలైన ఈ మూవీ పవన్ రాజకీయల్లో బిజీ అవడం వల్ల బ్రేక్ పడింది.దీంతో క్రిష్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. మిగతా భాగాన్ని మూవీ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ(Jyothi Krishna)టేకాఫ్ చేసి కంప్లీట్ చేశారు.పవన్ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్న ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ట్రైలర్ స్టార్టింగ్ లోనే…. హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం…ఈ దేశ శ్రమ బాద్షా పాదాల కింద నలిగిపోతున్న సమయం.. ఒక వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం..అని అర్జున్ దాస్ డైలాగ్ మూవీ పై అంచనాలను పెంచేసింది.ఫైట్స్ ఇరగదీసిన పవన్….గుర్రం మీద పవన్ వస్తుంటే బీజీఎం అదిరిపోయింది. మొఘల్ స...
Oscars 2025 Winners List | ఉత్త‌మ చిత్రంగా అనోరా.. ఉత్త‌మ న‌టుడిగా ఆడ్రియ‌న్ బ్రాడీఆస్కార్ విజేత‌ల పూర్తి జాబితా
Entertainment

Oscars 2025 Winners List | ఉత్త‌మ చిత్రంగా అనోరా.. ఉత్త‌మ న‌టుడిగా ఆడ్రియ‌న్ బ్రాడీఆస్కార్ విజేత‌ల పూర్తి జాబితా

Oscars 2025 Winners List | లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగిన 97వ ఆస్కార్ (ఆస్కార్ అవార్డులు 2025) విజేతల పూర్తి జాబితా వెల్లడైంది. 'ది బ్రూటలిస్ట్' చిత్రానికి గాను ఆడ్రియన్ బ్రాడీ ఉత్తమ నటుడి అవార్డును ద‌క్కించుకున్నారు. ఉత్తమ చిత్రంగా 'అనోరాస ఎంపికైంది. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరిగిన 97వ ఆస్కార్ (ఆస్కార్ అవార్డులు 2025) విజేతల పూర్తి జాబితా ఇప్పుడు వెల్లడైంది. ఈ పూర్తి లిస్ట్ ఇదే..Oscars 2025 Winners List : 97వ అకాడమీ అవార్డుల ప్ర‌దానోత్స‌వం లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో అట్టహాసంగా ప్రారంభ‌మైంది. ఈ వేడుక‌ల‌కు హాలీవుడ్ లోని ప్ర‌ముఖ‌ సినీతారలు హాజరయ్యారు. ఆస్కార్ అవార్డుల వేడుకలకు నటీనటులు సరికొత్త దుస్తులలో కనిపించి సందడి చేశారు. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలుఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి. ఈ వేడుక లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్‏లో అట్టహాసంగా జరిగింది. ...
Thandel OTT Release : నాగ చైతన్య-సాయిపల్లవి తండేల్ మూవీ OTTలోకి వ‌స్తోంది..
Entertainment

Thandel OTT Release : నాగ చైతన్య-సాయిపల్లవి తండేల్ మూవీ OTTలోకి వ‌స్తోంది..

Thandel OTT Release : నాగ చైతన్య, సాయి పల్లవి క‌లిసి న‌టించిన చిత్రం 'తండేల్' 7 ఫిబ్రవరి 2025న విడుదలైంది. ఈ సినిమా అభిమానులకు చాలా నచ్చింది. ఈ సినిమాలో నాగ చైతన్య(Naga chaithanya), సాయి పల్లవి(Sai Pallavi)ల అద్భుతమైన కెమిస్ట్రీకీ అంద‌రూ ఫిదా అయ్యారు. 'టాండెల్' బాక్సాఫీస్ వద్ద కూడా భారీ వసూళ్లు రాబట్టింది. చందూ మొండేటి (Chandu Mondeti) దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇప్పుడు OTTలో విడుదల కానుంది. ఈ సినిమా OTTలో ఎప్పుడు, ఎక్కడ విడుదల అవుతుందో ఇప్పుడు తెలుసుకోండి..Thandel OTT Release : నెట్‌ఫ్లిక్స్‌ లో తండేల్ మూవీతండెల్ మార్చి 7 నుండి నెట్‌ఫ్లిక్స్‌ (Netflix)లో అనేక భాషలలో ప్రసారం కానుంది. ఇటీవల నెట్‌ఫ్లిక్స్ దీనికి సంబంధించిన పోస్ట‌ర్‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. టాండెల్ మార్చి 7న నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో విడుదల కానుంది.సినిమా కథ ఏమిటి?తండెల...
Oscar Awards 2025 : అస్కార్ అవార్డుల వేడుక‌ను ఎప్పుడు, ఎక్కడ చూడాలి? పోటీలో భారతీయ సినిమా..
Entertainment

Oscar Awards 2025 : అస్కార్ అవార్డుల వేడుక‌ను ఎప్పుడు, ఎక్కడ చూడాలి? పోటీలో భారతీయ సినిమా..

Oscar Awards 2025 Live Updates | సినీ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అస్కార్‌ అవార్డుకు వేదిక సిద్ధమైంది. అవును! ఆస్కార్ అవార్డులు 24 గంటల్లోపు ప్రకటించనున్నారు.అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ మరోసారి వివిధ విభాగాలలో అవార్డులను ప్ర‌దానం చేయ‌నుంది. ఎమిలియా పెరెజ్, వికెడ్, ఎ కంప్లీట్ అన్ నోన్, ది బ్రూటలిస్ట్, అనోరా వంటి అనేక అవార్డు గెలుచుకున్న చిత్రాలు ఒక భారతీయ లఘు చిత్రంతో పాటు ఫైన‌ల్‌ రేసులో ఉన్నాయి.Oscar Awards ఎప్పుడు, ఎక్కడ చూడాలి?ఆస్కార్ అవార్డులు 2025 లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో జరుగుతున్నాయి. భారత కాలమానం ప్రకారం, ఈ కార్యక్రమం మార్చి 3న ఉదయం 5:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం ఒకటి నుంచి రెండు గంటల పాటు కొనసాగుతుంది. షార్ట్‌లిస్ట్ చేయబడిన చిత్రాల నుంచి ఎంపికైన చిత్రాలకు అవార్డులు అందించ‌నున్నారు. మీరు ఇంటి నుంచి ఈ ఉత్స‌వాల‌ను వీక్షించాల...
Kangna Ranaut | మ‌రికొద్దిరోజుల్లో OTTలోకి ఎమ‌ర్జెన్సీ మూవీ..
Entertainment

Kangna Ranaut | మ‌రికొద్దిరోజుల్లో OTTలోకి ఎమ‌ర్జెన్సీ మూవీ..

Kangna Ranaut |ఈ మార్చి నెలలో అనేక వెబ్ సిరీస్‌లతో పాటు, కొన్ని పెద్ద సినిమాలు OTTలో విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. థియేటర్లలో విడుదలైన తీవ్ర చ‌ర్చ‌కు దారితీసిన ఎమర్జెన్సీ (Emergency) సినిమా ఈ నెలలోనే OTTలో విడుదల కానుంది. ఈ సినిమాపై చాలా వివాదాలు చెలరేగాయి, అభిమానులు ఈ సినిమా విడుదలకు నెలల తరబడి వేచి ఉండాల్సి వచ్చింది. ఈ చిత్రాన్ని బాలీవుడ్ క్వీన్ కంగ‌నా రౌన‌త్ అన్నీ తానై రూపొందించింది. లీడ్ రోల్ గా న‌టిస్తూనే స్వయంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది. మనం కంగనా రనౌత్ నటించిన 'ఎమర్జెన్సీ' చిత్రం ఈ ఏడాది జనవరి 17న థియేటర్లలో విడుదలైన 'ఎమర్జెన్సీ' చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. ఇప్పుడు ఈ చిత్రం మార్చి 17న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.Kangna Ranaut : కంగనా రనౌత్ అద్భుత నటనఎమర్జెన్సీ చిత్రానికి (Emergency Movie) ప్రధాన నటి కంగనా రనౌత్ దర్శకత్వం వహించిన విష‌యం తెలిసిందే.. అలాగే, ఈ ...
Chhaava box office collection | ఛావా ప్రభంజనం..  రెండు వారాల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్ల వసూళ్లు..
Entertainment

Chhaava box office collection | ఛావా ప్రభంజనం.. రెండు వారాల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్ల వసూళ్లు..

Chhaava box office collection | విక్కీ కౌశల్, రష్మిక మందన్న నటించిన చావా సినిమా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ సినిమా మరాఠా మహారాజు ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు ఛత్రపతి శంభాజీ మహారాజ్ కథ ఆధారంగా రూపొందించారు. తొలి రోజున ఈ సినిమా రూ.32 కోట్లకు పైగా వసూలు చేసింది. చావా ఇప్పుడు రెండు వారాల్లో రూ.500 కోట్లకు పైగా వసూలు చేసింది. సాక్నిల్క్ ప్రకారం, ఈ చిత్రం బుధవారం రూ. 23 కోట్లు (ముందస్తు అంచనాలు) రాబట్టింది. దీని వలన భారతదేశంలో చావా నికర కలెక్షన్ రూ. 386.25 కోట్లు, స్థూల కలెక్షన్ రూ. 434.75 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా, ఈ చిత్రం రూ. 75 కోట్లు.. సినిమా మొత్తం కలెక్షన్ రూ. 509.75 కోట్లు. "చావా రెండవ మంగళవారం [12వ రోజు] దాదాపు రూ. 20 కోట్లను వసూలు చేసింది. నిజానికి, మంగళవారం [12వ రోజు] సోమవారం [11వ రోజు]తో పోలిస్తే స్వల్పంగా వసూళ్లు పెరిగాయి. సాయంత్రం, ర...
Chhaava Boxoffice | దుమ్ము రేపుతున్న చావా.. బాక్సాఫీస్ రికార్డులు బద్దలు
Entertainment

Chhaava Boxoffice | దుమ్ము రేపుతున్న చావా.. బాక్సాఫీస్ రికార్డులు బద్దలు

Chhaava Boxoffice records : ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా విక్కీ కౌశల్ (Vicky Kaushal) న‌టించిన చారిత్రాత్మక చిత్రం చావా బాక్సాఫీస్ వద్ద భారీ సంచలనం సృష్టించింది. కేవలం ఏడు రోజుల్లోనే ఈ చిత్రం రూ. 200 కోట్ల మార్కును అధిగమించి, మొత్తం రూ. 219.75 కోట్ల వసూళ్లను సాధించిందని సాక్నిల్క్ ట్రేడ్ రిపోర్ట్ తెలిపింది.ఈ సినిమా అద్భుతమైన ప్రదర్శనతో మొదటి శుక్రవారం నాడు 31 కోట్ల రూపాయల భారీ ఓపెనింగ్స్ తో ప్రారంభమైంది. వారాంతంలో కూడా అదే ఊపును సాధించి, శనివారం నాడు 37 కోట్లు, ఆదివారం నాడు 48.5 కోట్లు వసూలు చేసింది. ఈ ఊపు వారపు రోజులలో కూడా కొనసాగింది, సోమవారం నాడు 24 కోట్లు, మంగళవారం 25.25 కోట్లు, బుధవారం 32 కోట్లు (మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సెలవుదినం కారణంగా పెరిగింది), గురువారం నాడు 22 కోట్లు వసూలు చేసిందని అంచనా.Chhaava : మహానగరాల్లో రికార్డుల మోతచావా ముఖ్యంగా ముం...
Jayachandran : రోజావే చిన్ని రోజావే.. గాయకుడు పి జయచంద్రన్ క‌న్నుమూత‌
Entertainment

Jayachandran : రోజావే చిన్ని రోజావే.. గాయకుడు పి జయచంద్రన్ క‌న్నుమూత‌

Singer Jayachandran Passed away : ప్రముఖ నేపథ్య గాయకుడు పి.జయచంద్రన్ (P.Jayachandran) క‌న్నుమూశారు. ఆరు దశాబ్దాలకు పైగా కెరీర్‌తో, జయచంద్రన్ 16,000 కంటే ఎక్కువ పాటలు పాడారు. 80 ఏళ్ల వయసులో అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో త్రిసూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.భావ గాయకన్ (భావోద్వేగాల గాయకుడు) అని గుర్తింపు పొందిన జయచంద్రన్ భారతీయ సంగీతంలో గొప్ప వారసత్వాన్ని మిగిల్చారు. మలయాళం(Malayalam cinema), తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషలలో పాటలకు తన గాత్రాన్ని అందించి ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయారు.తన గానం ద్వారా లోతైన భావోద్వేగాన్ని రేకెత్తించే అతని సామర్థ్యం అతనికి సంగీత ప్రియుల హృదయాలలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిపెట్టింది. ఉత్తమ నేపథ్య గాయకుడిగా జాతీయ చలనచిత్ర అవార్డు, ఐదు కేరళ రాష్ట్ర చలనచిత్ర అవార్డులు, నాలుగు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులు, ది. కేరళ ప్ర...
All We Imagine as Light | విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం త్వరలో ఓటీటీలోకి..
Entertainment

All We Imagine as Light | విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం త్వరలో ఓటీటీలోకి..

All We Imagine as Light | విమర్శకుల ప్రశంసలు పాయల్ కపాడియా (Payal Kapadia) మాస్టర్ పీస్, 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్స (All We Imagine as Light) OTT ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారం చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రతిష్టాత్మక గ్రాండ్ ప్రిక్స్ అవార్డును గెలుచుకుంది. అలాగే 82వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో రెండు నామినేషన్లను సంపాదించింది. ఇందులో కని కస్రుతి(Kani Kusruti), దివ్య ప్రభ, ఛాయా కదమ్, హృదు హరూన్, అజీస్ నెడుమంగడ్ త‌దిత‌రులు కీలక పాత్రల్లో నటించారు.ఆల్ వుయ్ ఇమాజిన్ యాజ్ లైట్ ముంబైలోని ఇద్దరు మలయాళీ నర్సుల మ‌ధ్య‌ పెనవేసుకున్న జీవితాలను ఆవిష్కరిస్తుంది. ప్రభ, తన భర్త కోసం ఆరాటపడే స్త్రీ, నిషిద్ధ ప్రేమ వ్యవహారంలో చిక్కుకున్న ఆమె అవుట్‌గోయింగ్ రూమ్‌మేట్ అను. వారి మ‌ధ్య‌ స్నేహం నగర జీవితంలోని విభిన్న‌ ఇతివృత్తాలను చూపిస్తుంది. ఈ సినిమా 2025 జనవరి 3న‌ డిస్నీ+ హాట్‌స్ట...
Tollywood News | సీఎంతో టాలీవుడ్ ప్ర‌ముఖుల భేటీ.. కీల‌కాంశాల‌పై చ‌ర్చ‌
Entertainment

Tollywood News | సీఎంతో టాలీవుడ్ ప్ర‌ముఖుల భేటీ.. కీల‌కాంశాల‌పై చ‌ర్చ‌

Tollywood News Updates | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తెలుగు సినిమా పరిశ్రమ ప్రతినిధులు ఈ రోజు క‌లిశారు. ప‌లు అంశాల‌పై వీరి మ‌ధ్య సుదీర్ఘ చ‌ర్చ జ‌రిగింది. పరిశ్రమకు సంబంధించిన సమస్యలు, వాటి పరిష్కారాల మార్గాలు త‌దిత‌ర విష‌యాల‌పై స‌మాలోచ‌న చేశారు. అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: ది రూల్ ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో రేవతి (35) అనే మ‌హిళ మృతి చెంద‌డం, ఆమె కుమారుడు శ్రీతేజ్ (Shirtej) తీవ్రంగా గాయపడం లాంటి సంఘటన నేపథ్యంలో ఈ సమావేశాన్ని నిర్వ‌హించిన‌ట్టు తెలుస్తోంది.సినీ ప‌రిశ్ర‌మ నుంచి పాల్గొన్నదెవ‌రంటే..ముఖ్య‌మంత్రితో స‌మావేశ‌మైన సినీ ప్ర‌ముఖుల్లో అల్లు అరవింద్ (Allu Aravind), నాగార్జున, వెంకటేశ్‌, మురళి మోహన్, రాఘవేంద్రరావు, సి.క‌ల్యాణ్‌, బీవీఎన్ ప్రసాద్, వంశీ పైడిపల్లి, త్రివిక్రమ్, హరీశ్‌ శంకర్, కొరటాల శివ, బోయపాటి శ్రీను ఉన్నారు. ప్ర‌భుత్వం త‌ర‌ఫున డిప్యూట...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..