Saturday, August 30Thank you for visiting

Business

Business, Financial, Gold and silver Price, Petrol diesel, Economy, Market Trends GDP, GST,

Gold and Silver rates Today | మ‌ళ్లీ ఎగ‌బాకిన బంగారం, వెండి ధ‌ర‌లు.. 8ఈ రోజు ఎలా ఉన్నాయంటే.. !

Gold and Silver rates Today | మ‌ళ్లీ ఎగ‌బాకిన బంగారం, వెండి ధ‌ర‌లు.. 8ఈ రోజు ఎలా ఉన్నాయంటే.. !

Business
Gold and Silver rates Today : బంగారం (gold), వెండి (silver) కొనుగోలు చేయాలనుకుంటున్నవారికి ధరలు షాకిస్తున్నాయి. ఇటీవల వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. దీపావళికి ముందు రూ.80 వేల పైకి చేరిన బంగారం త‌ర్వాత క్రమంగా తగ్గుతూ వ‌చ్చింది. గత వారం రూ.76 వేల స్థాయికి పడిపోయింది. అయితే ఈ వారంలో మళ్లీ బంగారం ధరలు పెరిగి మళ్లీ రూ.80 వేల స్థాయికి చేరుకున్నాయి. కార్తీక మాసం దేశంలో వివాహాల‌ సీజన్ కావడంతో చాలా మంది బంగారం కొనుగోలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నవంబర్ 24న ఉదయం వ‌ర‌కు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ((gold and silver rates today) ) రూ. రూ. 79, 640కి చేరింది.ఢిల్లీలో 24 క్యారెట్ల పుత్త‌డి రేటు 10 గ్రాములకు రూ.79,790కి చేరుకోగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 73,150కి ఎగ‌బాకింది. ఇక హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 79, 640కి చేరుకోగ...
MSME | సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు కేంద్రం బంపర్ ఆఫర్!

MSME | సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు కేంద్రం బంపర్ ఆఫర్!

Business
Collateral-Free Term Loans Scheme for MSMEs : సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) తయారీ సామర్థ్యాలను పెంపొందించేందుకు ప్రభుత్వం కొలేటరల్-ఫ్రీ టర్మ్ లోన్ పథకాన్ని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Finance Minister Nirmala Sitharaman) శనివారం తెలిపారు. కొత్త క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్‌పై త్వరలో క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. బెంగళూరులో జరిగిన నేషనల్ MSME క్లస్టర్ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు.వర్కింగ్ క్యాపిటల్ లోన్ సదుపాయం - ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ECLGS) విజయవంతం అయిన తర్వాత, కొవిడ్ కాలంలో లిక్విడిటీని అందించడం ద్వారా మిలియన్ల కొద్దీ MSMEలు నష్టాల్లోకి కూరుకుపోకుండా కాపాడాయి. ప్రభుత్వం వారి కోసం టర్మ్-లోన్ సదుపాయాన్ని ప్రారంభించింది. డిసెంబర్ 2023 నాటికి, ECLGS ₹3.68 లక్షల ...
స్వాతంత్య్ర సమరయోధుల పెన్షన్ స్కీమ్ లో భారీ మార్పులు.. అవేంటో తెలుసా?

స్వాతంత్య్ర సమరయోధుల పెన్షన్ స్కీమ్ లో భారీ మార్పులు.. అవేంటో తెలుసా?

Business
Swatantrata Sainik Samman Yojana | స్వాతంత్య్ర సమరయోధులు.. లేదా వారిపై ఆధారపడిన వారికి పింఛన్లు అందించే పథకమైన స్వతంత్ర సైనిక్ సమ్మాన్ యోజనలో కేంద్రం శుక్రవారం భారీ మార్పులు చేసింది. గ‌తంలో 80 ఏళ్లు పైబడిన వారు సంవత్సరానికి రెండుసార్లు లైఫ్‌ సర్టిఫికేట్‌ను సమర్పించాలనే నిబంధ‌న‌ను తొల‌గించారు. కొత్త రూల్ ప్ర‌కారం.. లబ్ధిదారులు ఇప్పుడు తమ లైఫ్ స‌ర్టిఫికెట్ ను సంవత్సరానికి ఒకసారి మాత్రమే సమర్పిస్తే స‌రిపోతుంది.నవంబర్ గడువులోగా పెన్షనర్ తన లైఫ్ సర్టిఫికెట్ ను సమర్పించక‌పోతే వారి పెన్షన్ ఆగిపోతుంది. అయితే, కొత్త మార్గదర్శకాల ప్రకారం, మూడేళ్లలోపు తమ సర్టిఫికేట్‌ను సమర్పించిన లబ్ధిదారులకు బకాయిలతో పాటు వారి పింఛను తిరిగి ప్రారంభమవుతుంది.లైఫ్ సర్టిఫికెట్ ను మూడేళ్ల వ్యవధిలో సమర్పించక‌పోతే పెన్షన్‌లు రద్దు చేస్తారు. కొత్త నిబంధనల స్వాతంత్య్ర సమరయోధుడు పెన్షనర్ మరణించిన తర్వాత, అతని జీవిత భ...
Today Gold Rate | ఈ రోజు బంగారం ధరలు ఇవే.. మీ నగరంలో తాజా ధరలను తెలుసుకోండి..

Today Gold Rate | ఈ రోజు బంగారం ధరలు ఇవే.. మీ నగరంలో తాజా ధరలను తెలుసుకోండి..

Business
Today Gold Rate | ఈ రోజు బంగారం ధర: మంగళవారం బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు ₹8057.3 పలుకుతుండగా ధరలో ఎటువంటి మార్పు లేదు. ఇక 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు ₹ 7382.3గా ఉంది. ఇది కూడా మారలేదు.గత వారంలో 24 క్యారెట్ల బంగారం ధర 0.07% స్వల్పంగా పెరిగింది. గత నెలలో ఇది 3.4% తగ్గింది. వెండి ధర ప్రస్తుతం కిలోకు ₹100100.0 అలాగే ఉంది.ఢిల్లీలో బంగారం ధర ఈరోజు ₹80573.0/10 గ్రాములుగా ట్రేడ్ అవుతోంది. నిన్న, 04-11-2024న బంగారం ధర రూ.80573.0/10 గ్రాములుగా ఉంది. గత వారం, 30-10-2024న, ఇది కొంచెం ఎక్కువగా ₹80633.0/10 గ్రాములుగా ఉంది. ఈ రోజు ఢిల్లీలో వెండి ధర ₹100100.0/Kg, నిన్నటి ధర ₹100100.0/Kgకి సమానంగా ఉంది. అయితే, గత వారం, 30-10-2024న, వెండి ధర ₹102200.0/Kg పలికింది. చెన్నైలో, ఈ రోజు బంగారం ధర ₹80421.0/10 గ్రాముల వద్ద ఉంది, నిన్నటి ధర ₹80421.0/10 గ్రాములు...
రతన్ టాటా ఆధ్వర్యంలో టాటా గ్రూపు సాధించిన విజయాలు ఇవే..

రతన్ టాటా ఆధ్వర్యంలో టాటా గ్రూపు సాధించిన విజయాలు ఇవే..

Business
Ratan Tata News | రతన్ నావల్ టాటా.. పరిచయం అవసరం లేని పారిశ్రామికవేత్త.. టాటా సన్స్ ఛైర్మన్ గా, గొప్ప మాన‌వ‌తావాదిగా కీర్తిప్ర‌తిష్ట‌లు పొందారు. రతన్ టాటా 1961లో టాటా గ్రూప్‌తో తన ప్ర‌స్థానాన్ని ప్రారంభించారు. ఆయ‌న హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో చదివాడు. రతన్ టాటా కార్నెల్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్కిటెక్చర్‌లో గ్రాడ్యుయేట్ ప‌ట్టా స్వీక‌రించారు.రతన్ టాటా నాయకత్వంరతన్ టాటా 2004లో TCSని పబ్లిక్ ఇష్యూకు తీసుకెళ్లారు. ఆయ‌న నాయకత్వంలో, ఆంగ్లో-డచ్ స్టీల్‌మేకర్ కోరస్, బ్రిటిష్ ఆటోమొబైల్ తయారీదారు జాగ్వార్ ల్యాండ్ రోవర్, బ్రిటీష్ టీ దిగ్గజం టెట్లీ ని కొనుగోలు చేయ‌డం ద్వారా టాటా గ్రూప్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. టాటా మైలు రాళ్లు ఇవే.. 2000: బ్రిటీష్ టీ బ్రాండ్ అయిన‌ టెట్లీని కొనుగోలు చేసి టాటా బేవరేజేస్ కంపెనీని గ్లోబల్ బ్రాండ్ గా మార్చారు. 2004: TCS ఐపీవో ద్వారా ర‌త‌న్‌ టాటా చరి...
ప్రభుత్వం కూలీలకు ప్రతి నెలా 3000 వేలు ఇస్తుంది. మీరు ఈ పథకాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోండి.

ప్రభుత్వం కూలీలకు ప్రతి నెలా 3000 వేలు ఇస్తుంది. మీరు ఈ పథకాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో తెలుసుకోండి.

Business
PM Shram Yogi Mandhan Yojana : భారత ప్రభుత్వం దేశంలోని పౌరుల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తోంది. దేశంలోని కోట్లాది మంది ప్రజలు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారు. ప్రభుత్వ పథకాలు చాలా వరకు దేశంలోని  పేద, మధ్య తరగతి ప్రజలను దృష్టిలో ఉంచుకుని తీసుకువస్తున్నారు. భారతదేశంలో, చాలా మంది కార్మికులు అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. వీరి ఆదాయం, పెన్షన్ ఏమాత్రం స్థిరంగా లేవు. అలాంటి వారికి సహాయం చేయడానికి భారత ప్రభుత్వం ఒక పథకాన్ని అమలు చేస్తుంది. దీని కింద ఈ కూలీలకు ప్రతినెలా రూ.3000 పింఛను ఇస్తారు. కార్మికులు డబ్బును ఎలా పొందాలి ? ఈ పథకం  ప్రయోజనాలు ఏమిటి, దీని గురించిన  పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి పిఎం శ్రమయోగి మంధన్ యోజన కింద పెన్షన్అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల కోసం భారత ప్రభుత్వం 2019 సంవత్సరంలో ప్రధాన మంత్రి శ్రమ యోగి మంధన్ యోజనను ప్రారంభించింది. అసంఘటిత రం...
Commercial LPG cylinder | పెరిగిన కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర

Commercial LPG cylinder | పెరిగిన కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర

Business
LPG cylinder | గ్యాస్‌ వినియోగదారులకు దేశీయ చమురు సంస్థలు (Oil Marketing Companies) మరోసారి ఝ‌ల‌క్ ఇచ్చాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కేజీల ఎల్పీజీ సిలిండర్‌ (Commercial LPG cylinder) పై ఏకంగా రూ.48.50 మేర పెరిగింది. ఈ మేరకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మంగళవారం కొత్త ధ‌ర‌ల‌ను ఉదయం ప్రకటించాయి. పెరిగిన ధరలు మంగ‌ళ‌వారం నుంచే అంటే అక్టోబర్‌ 1 నుంచే అమల్లోకి రానున్నట్లు స‌ద‌రు కంపెనీలు వెల్లడించాయి.ధరల పెంపు తర్వాత దేశ రాజధాని దిల్లీలో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1,691 నుంచి రూ.1740కి పెరిగింది. , ముంబైలో రూ.1,644 నుంచి రూ.1,692.50కి, చెన్నైలో రూ.1,855 నుంచి రూ.1,903కి. కోల్‌కతాలో రూ.1,802 నుంచి రూ.1,850.50కి పెరిగాయి. స్థానిక పన్నుల ఆధారంగా ప‌లు రాష్ట్రాల్లో ఈ ధరల్లో మార్పులు ఉంటాయి. కాగా అంతకుముందు సెప్టెంబర్ 1, ఆగస్టు 1న కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను కంపెనీలు పెంచాయి....
ప్రతి నెలా మీ నగదు ఆటోమెటిక్ గా కట్ అవుతోందా..? UPI AutoPay ను ఎలా ఆపాలో చూడండి..  

ప్రతి నెలా మీ నగదు ఆటోమెటిక్ గా కట్ అవుతోందా..? UPI AutoPay ను ఎలా ఆపాలో చూడండి..  

Business
How to Stop UPI AutoPay | సాధారణంగా మనం విద్యుత్, వాటర్, గ్యాస్, ఇంటర్నెట్, ఫోన్ రీచార్జ్  వంటి వివిధ యుటిలిటీ సేవలను ఉపయోగిస్తాము. ఈ సేవలు నెలవారీ లేదా వార్షిక ప్రాతిపదికన బిల్లులు వస్తుండగా,  నెల లేదా సంవత్సరం చివరిలో బిల్లులను చెల్లిస్తుంటాం. ప్రజలు తమ బిల్లులను సకాలంలో చెల్లించుకునేందుకు NPCI UPI వినియోగదారుల కోసం ఆటోపేను ప్రారంభించింది. ఇది నెల లేదా ఏడాదికి కట్టాల్సిన బిల్లులను సకాలంలో ఆటోమెటిక్ గా చెల్లించడానికి వీలు కల్పిస్తుంది. యుటిలిటీ సేవలతో పాటు, యాప్ సబ్‌స్క్రిప్షన్, ఆన్‌లైన్ సేవలకు కూడా ఆటోపే అందుబాటులో ఉంది.How to Stop UPI AutoPay మీరు ఈ స్టెప్ లను ఫాలో అయి  మీ UPI ఖాతాలో ఏ సర్వీస్ కు Auto Pay యాక్సెస్ ఉందో  చెక్ చేసుకోవచ్చు. UPI ఖాతాలో ఆటో పే ఎలా చూడాలో కింది దశలను చూడండి. ఈ దశలు ఇతర UPI యాప్‌లకు సమానంగా ఉంటాయి. మీరు PhonePeలో మీరు దీన్ని ఎలా చేయవచ్చో తెలుసుకోండి....
మీకు రేషన్ కార్డు ఉందా? అయితే మీరు ఇంట్లోనే ఆయుష్మాన్ కార్డును ఇలా పొందండి

మీకు రేషన్ కార్డు ఉందా? అయితే మీరు ఇంట్లోనే ఆయుష్మాన్ కార్డును ఇలా పొందండి

Business
Ayushman Bharat Yojana | భారతదేశంలో నిరుపేద ప్రజలకు కేంద్ర ప్ర‌భుత్వం ఉచిత వైద్య‌సేవ‌లు అందిస్తోంది. దీని కోసం ప్రభుత్వం 2018 సంవత్సరంలో ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ యోజనను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స లభిస్తుంది. పథకం కింద ప్రయోజనాలను పొందడానికి, ఆయుష్మాన్ కార్డును తీసుకోవాల్సి ఉంటుంది.ఇంతకు ముందు ఆయుష్మాన్ కార్డు పొందే ప్రక్రియ కాస్త కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు అది చాలా సుల‌భంగా మారింది. మీరు ఇంట్లో కూర్చొని ఆయుష్మాన్ కార్డును పొందవచ్చు, అయితే దీని కోసం మీ రేష‌న్ కార్డులో మీ పేరు ఉండాలి. రేషన్ కార్డులో మీ పేరు ఉంటే ఇంట్లో కూర్చొని ఆయుష్మాన్ కార్డును తయారు చేసుకోవచ్చు. ప్రక్రియ ఇదీ..మీరు ఆయుష్మాన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. దీని తర్వాత మీరు లాగిన్ ఆప్ష‌న్ పై క్లిక్ చేసి మీ మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి. ఆ తర్వాత వెరిఫైపై క్లిక్ చేయ...
Bank Holidays in october 2024 | అక్టోబర్‌ ‌లో బ్యాంకులకు 12 రోజులపాటు సెలవులు..

Bank Holidays in october 2024 | అక్టోబర్‌ ‌లో బ్యాంకులకు 12 రోజులపాటు సెలవులు..

Business
Bank Holidays in october 2024 | అక్టోబర్‌ నెలకు సంబంధించిన సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  (RBI)  విడుదల చేసింది. దాదాపు 12 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. బ్యాంకుల్లో ఏవైనా పనులు ఉంటే ముందస్తుగా ప్లాన్‌ చేసుకోవడం మంచిది. లేకపోతే ఇబ్బందులు ఎదుర‌య్యే ఛాన్స్ ఉం‌ది. అక్టోబర్‌లో గాంధీ జయంతి, బతుకమ్మ పండుగ, దసరా శరన్నవరాత్రులు, కర్వాచౌత్‌, ‌ధన్‌తేరాస్‌, ‌దీపావళి పండుగల సందర్భంగా సెలవులు రానున్నాయి. పండుగలు, ప్రత్యేక రోజులు, శనివారాలు.. ఆదివారాల్లో కలిపి 12 రోజులు బ్యాంకులకు సెలవులు పడనున్నాయి. అయితే, రాష్ట్రాల వారీగా సెలవుల్లో మార్పులు ఉంటాయి. ఆయా రాష్ట్రాల్లో పండుగలకు సెలవులు ఉంటాయి. అలాగే, రెండు, నాలుగో శనివారాలతో పాటు ఆదివారాలు దేశవ్యాప్తంగా బ్యాంకులు మూతపడే విషయం తెలిసిందే. అయితే, ఇంతకీ బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులు వచ్చాయో సెలవులు జాబితా ప‌రిశీలించండి.Bank Holidays i...