BSNL Best Plan | బిఎస్ఎన్ఎల్ బెస్ట్ రీచార్జి ఇదే.. 365 రోజుల వ్యాలిడిటీ.. 600 జీబీ డేటా

BSNL Best Plan | బిఎస్ఎన్ఎల్ బెస్ట్ రీచార్జి ఇదే.. 365 రోజుల వ్యాలిడిటీ.. 600 జీబీ డేటా

BSNL Best Plan : భారత ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఇటీవల కాలంలో సబ్ స్క్రైబర్లు భారీగా పెరుగుతున్నారు. ప్రైవేట్ టెలికాం కంపెనీలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా గత జూలై 2024 లో తమ ప్రీపెయిడ్, పోస్ట్పెయిడ్ రీఛార్జ్ ప్లాన్ల ధరను పెంచడంతో చాలా మంది బిఎస్ఎన్ఎల్ వైపు మొగ్గుచూపుతున్నారు. బీఎస్ఎన్ఎల్ కూాడా దీన్ని అవకాశంగా తీసుకుంది. తన చవకైన ప్లాన్లను రద్దు చేయకుండా కొనసాగిస్తోంది.

బీఎస్ఎన్ఎల్ (BSNL ) కు గత నెలలోనే లక్షల మంది కొత్త వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ సిమ్ తీసుకుంటున్నారు. మరోవైపు బీఎస్ఎన్ఎల్ తన 4G కనెక్టివిటీని దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. అంతటితో ఆగకుండా బీఎస్ఎన్ఎల్ 5జీ కనెక్టివిటీని కూడా పరీక్షిస్తోంది.  2025 చివరి నాటికి బీఎస్ఎన్ఎల్ 5జీ ప్రారంభం అవుడుతుందని వార్తలు వస్తున్నాయి.  4G, 5G టెక్నాలజీ అందుబాటులోకి వస్తే బీఎస్ఎన్ఎల్ కు ఇక ఎదురు ఉండదు..    బీఎస్ఎన్ఎల్ నుంచి  ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ వార్షిక ప్లాన్ ఉంది. దీని ద్వారా మీరు సంవత్సరం నిశ్చింతగా ఉండవచ్చు. అలాగే డబ్బు కూడా ఆదా చేసుకోవచ్చు.

READ MORE  BSNL New Services | బిఎస్ఎన్ఎల్ వినియోగ‌దారుల‌కు గుడ్ న్యూస్ ఏడు కొత్త సేవలు ప్రారంభం

నెలకు కేవలం రూ.166 ఖర్చు..

BSNL 1 year Validity Plan : బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ వార్షిక ప్లాన్ ధర రూ.1999. దీని వ్యాలిడిటీ  ఏడాది అంటే 365 రోజులు ఉంటుంది ఈ ప్లాన్  వినియోగదారులు దేశవ్యాప్తంగా ఏ నెట్వర్క్ కు అయినా అపరిమిత ఉచిత కాలింగ్ పొందుతారు. అలాగే రోజుకు 100 ఎస్ఎంఎస్, 600 జీబీ హై స్పీడ్ డేటా, వినియోగదారులు డైలీ లిమిట్ లేకుండా ఈ డేటాను పొందవచ్చు. అవసరం అనుకుంటే ఒక్క రోజులోనే 100 జీబీ కూాడా వాడేయవచ్చు. లేదా ఏమీ వాడకపోయినా మీకు  మిగతా ప్లాన్ల మాదిరిగా డేటా లాస్ ఏమీ ఉండదు. అంటే నెలకు కేవలం రూ.166కే మంచి ప్లాన్ పొందవచ్చు.

READ MORE  BSNL Recharge Plan | 5 నెలల వ్యాలిడిటీతో త‌క్కువ ధ‌ర‌లోనే రీఛార్జ్ ప్లాన్

Organic Formin, Green Mobility, Solar Energy, Environment కి సంబంధించిన వార్తల కోసం హరితమిత్ర ను సందర్శించండి.

తెలుగు వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం వందేభారత్ వెబ్ సైట్ ను క్లిక్ చేయండి..

అలాగే  న్యూస్ అప్డేట్స్  కోసం గూగుల్ న్యూస్ (Google News), తోపాటు, ఫేస్ బుక్,  ఎక్స్ (ట్విట్టర్) లో జాయిన్ కండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *