Amazon Great Indian Festival Sale: టీవీ కొనుగోలు చేసేందుకు ఇదే మంచి తరుణం.. మీరు మిస్ చేయకూడని టాప్ స్మార్ట్ టీవీ డీల్స్ చూడండి..
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2023 (Amazon Great Indian Festival Sale ) ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది. మీరు స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లతో సహా అనేక రకాల ఉత్పత్తులపై ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లో ఆకర్షణీయమైన డీల్స్, డిస్కౌంట్లు ఉన్నాయి. దసరా పండుగను పురస్కరించుకొని కొత్త వస్తువులను కొనుగోలు చేసేందుకు ఏడాదిలో ఇంతకు మించిన తరుణం మరోటి ఉండదు.. కాబట్టి అమేజాన్ లో ఉన్న టెలివిజన్లపై బెస్ట్ డీల్స్ ఒకసారి లుక్కేయండి..
ఇ-కామర్స్ దిగ్గజం అమేజాన్ లో శనివారం అర్ధరాత్రి నుంచి డిస్కౌంట్ సేల్ ఓపెన్ అయింది. పలు ప్రొడక్ట్ లపై డీల్‌లు, డిస్కౌంట్‌లకు మించి ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు, బ్యాంక్ ఆఫర్‌లను అందిస్తోంది. ఈ సంవత్సరం, వినియోగదారులు SBI బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లతో ఇన్ స్టాండ్ డిస్కౌంట్ ఆఫర్‌లను పొందవచ్చు.
Mi 32-inch A Series Smart Google TV
Xiaomi స్మార్ట్ A సిరీస్ స్మార్ట్ టీవీ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, యూట్యూబ్, ఇతర యాప్‌లకు సపోర్ట్ ఇస్తుంది. 32-అంగుళాల A సిరీస్ స్మార్ట్ Google TV 1366X768 పిక్సెల్‌ల రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇది డ్యూయల్-బ్యాండ్ WiFi, HDMI, USB, బ్లూటూత్ 5.0, ఇంటర్నెట్ కోసం ఈథర్నెట్ పోర్ట్ ఉంటుంది. ఆఫర్ లోభాగంగా 3,990 ఎక్స్చేంజ్ తగ్గింపుతో పాటు రూ. రూ. 9,999కే లభిస్తుంది.,
ఇప్పుడే కొనుగోలు చేయండి: రూ. 9,999 (MRP రూ. 24,999)
Samsung 32-inch Wondertainment Series LED Smart TV
32-అంగుళాల డిస్‌ప్లేతో కూడిన మరో స్మార్ట్ LED TV శామ్‌సంగ్ వండర్‌టైన్‌మెంట్ సిరీస్ టీవీ, ఇది నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జీ5, సోనీలివ్, యూట్యూబ్, అలాగే హాట్‌స్టార్ యాప్ లను ఇందులో చూడవచ్చు. ఈ స్మార్ట్ టీవీ.. WiFi, USB, ఈథర్నెట్, HDMI కోసం కనెక్టివిటీ కలిగి ఉంటుంది. ఇది 1366X768 పిక్సెల్స్ రిజల్యూషన్, 60Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంది. ఫెస్టివల్ సేల్ లో భాగంగా ఇది రూ. 13,990 కేఅందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర. 22,990.
కొనుగోలు చేయండి: రూ. 13,990 (MRP రూ. 22,990)
Samsung 43-అంగుళాల క్రిస్టల్ iSmart స్మార్ట్ LED TV
43-అంగుళాల పెద్ద డిస్‌ప్లేలో, Samsung తన క్రిస్టల్ iSmart స్మార్ట్ LED టీవీని అమెజాన్ సేల్‌లో కేవలం రూ.22,740 పొందవచ్చు. ఇది 50, 55, 60-అంగుళాల డిస్ప్లే వేరియంట్లలో కూడా అందుబాటులో ఉంది. ఇది నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో. ఇతర ఇంటర్నెట్ సర్వీస్ లకు మద్దతిస్తుంది. 50Hz రిఫ్రెష్ రేట్‌తో, స్మార్ట్ టీవీలో స్క్రీన్ మిర్రరింగ్, ట్యాప్ వ్యూ వంటి ప్రత్యేక స్మార్ట్ ఫీచర్లు కూడా ఉన్నాయి.
వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి: రూ. 22,740 (MRP రూ. 26,990)
Redmi 32-inch F Series Smart LED Fire TV
32 అంగుళాల డిస్‌ప్లే సైజులో రెడ్‌మీ ఎఫ్ సిరీస్ స్మార్ట్ ఎల్‌ఈడీ టీవీ ధర ప్రస్తుతం రూ. 7,649, దాని లాంచ్ ధర రూ. 8,999. TV Play Store నుంచి 12,000 యాప్‌లకు సపోర్ట్ ఇస్తుంది. ఇది Fire OS 7పై పనిచేస్తుంది. క్వాడ్-కోర్ ARM కార్టెక్స్-A35 CPUని కలిగి ఉంటుంది.
వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి: రూ. 7,649 (MRP రూ. 8,999)
LG 55-inch 4K Smart LED TV
మీరు పండుగ వేళ 55-అంగుళాల డిస్‌ప్లే స్క్రీన్ స్మార్ట్ టీవీని కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే, LG స్మార్ట్ LED టీవీ భారీ డిస్కౌంట్ తో అందుబాటులో ఉంది. ఇది రూ. 3,990 తగ్గింపుతో రూ. 33,740. టీవీ మ్యాజిక్ రిమోట్ వేరియంట్‌తో కూడా వస్తుంది. ఇది AI ThinQని కలిగి ఉంది. Netflix, YouTube, ఇతర యాప్‌ల సపోర్ట్ తో WebOS 22 పై రన్ అవుతుంది.
వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి: రూ. 33,740 (MRP రూ. 39,990)
One thought on “Amazon Great Indian Festival Sale: టీవీ కొనుగోలు చేసేందుకు ఇదే మంచి తరుణం.. మీరు మిస్ చేయకూడని టాప్ స్మార్ట్ టీవీ డీల్స్ చూడండి..”