BSNL New Recharge Plan : 120GB డేటా, 60 రోజుల పాటు అపరిమిత కాల్స్
BSNL New Recharge Plan : ప్రభుత్వ రంగ టెలికాం ఆపరేటర్ BSNL 60 రోజుల పాటు 120GB డేటాను అందించే తక్కువ ధర కలిగిన రీఛార్జ్ ప్లాన్‌ను ఆవిష్కరించి వినియోగదారుల కోసం నూతన సంవత్సరాన్ని ఘనంగా ప్రారంభించింది. ఈ తాజా ఆఫర్ Jio, Airtel మరియు Vi వంటి ప్రైవేట్ ప్లేయర్‌లతో పోటీని మరింత తీవ్రతరం చేసింది. తక్కువ ధరలో ఎక్కువ ప్రయోజనాలు కోరుకునే మిలియన్ల మంది భారతీయ వినియోగదారులను ఆనందం కలిగిస్తుంది.60 రోజుల పాటు అన్ లిమిటెడ్ కాల్స్..2025కి స్వాగతం పలికేందుకు, BSNL రూ. 277 ధరతో పాకెట్-ఫ్రెండ్లీ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఎక్కువ మొత్తంలో డేటా, లాంగ్ వాలిడిటీ కోసం చూస్తున్న వారికి ఈ ప్లాన్ ను బిఎస్ ఎన్ ఎల్ తీసుకువచ్చింది.అపరిమిత కాల్స్: 60 రోజుల పాటు ఏ నెట్‌వర్క్‌కైనా ఉచిత కాల్స్.120GB హై-స్పీడ్ డేటా: 2GB రోజువారీ క్యాప్‌తో, వినియోగదారులు సజావుగా బ్రౌజ్ చేయవచ్చు. స్ట్రీమ్ చేయవచ...