Yogi Adithyanath
Kanwar Yatra Rules | కన్వర్ యాత్ర.. యూపీ ప్రభుత్వం తెచ్చిన ఆదేశాలు ఏమిటి? ఈ నిబంధనలు ఎందుకు?
Kanwar Yatra Rules 2024 | ఎంతో భక్తిశ్రద్ధలతో శివభక్తులు నిర్వహించే ‘కన్వర్ యాత్ర’కు అంతా సిద్ధమైంది. జూలై 22 నుంచి ఆగస్టు 2వరకు ఈ యాత్ర జరగనుంది. ఈ క్రమంలోనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.. శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘కన్వర్ యాత్ర’ మార్గాల్లో ఉన్న అన్ని తినుబండారాల షాపులకు వాటి యజమానుల పేర్లను ప్రదర్శించాలని ఆదేశించింది. ఈ ఆర్డర్ అన్ని టీ స్టాళ్లు, ధాబాలు, తోపుడు బండ్లకు కూడా వర్తించనుంది. […]
Most Popular Cm | దేశంలోనే అత్యంత పాపులర్ సీఎం ఎవరు.?
Most Popular Cm | దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రిగా యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ నిలిచారు. ఎక్స్ (ట్విటర్) ఖాతాలో దేశవ్యాప్తంగా మిగతా సీఎంల కంటే ఎక్కువ ఫాలోవర్లను సొంతం చేసుకున్నారు యోగీ. ఇటీవలే ఆయన వ్యక్తిగత ట్విట్టర్ అకౌంట్ ఫాలోవర్ల సంఖ్య 27.4 మిలియన్ మైలురాయిని దాటింది. యోగి తరువాతి స్థానంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉన్నారు. కేజ్రీవాల్ ఎక్స్ అకౌంట్‌ను 27.3 మిలియన్ మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇక వీరిద్దరి […]
Ram Mandir specialities | ఔరా అనిపించే ప్రత్యేకతలు.. అయోధ్య రామాలయం గురించి విశేషాలు ఇవే..
Ayodhya Ram Mandir | యావత్ భారతదేశం అమిత ఆసక్తితో ఎదురుచూస్తున్న ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య రామాలయం (Ayodhya Ram Mandir) ప్రారంభోత్సవానికి అంతా సిద్ధమవుతోంది. జనవరి 22న విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగనుంది. పది రోజుల పాటు నిర్వహించనున్న ప్రతిష్ఠాపనోత్సవాలు జనవరి 16వ తేదీన ప్రారంభమవుతాయి. ఆలయ గర్భగుడిలో రాముడి విగ్రహ ప్రతిష్ఠను 22న మధ్యాహ్నం 12.45-1.00 గంటల మధ్య నిర్వహించనున్నట్టు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ […]
Utter Pradesh | యూపీలో యోగీ ఎఫెక్ట్.. అవినీతి అధికారులను విధుల నుంచి తొలగింపు..
లక్నో: అధికార దుర్వినియోగం, పనిలో నిర్లక్ష్యం, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు అధికారులను యోగి ఆదిత్యనాథ్ (Adithyanath) నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తొలగించింది. విధుల నుంచి తొలగించబడిన వారిలో Utter Pradesh ముజఫర్‌నగర్‌కు చెందిన కన్సాలిడేషన్ ఆఫీసర్ అనూజ్ సక్సేనా కూడా ఉన్నారు. బల్లియాలో విధులు నిర్వర్తిస్తున్న కన్సాలిడేషన్ ఆఫీసర్ శివశంకర్ ప్రసాద్ సింగ్ వార్షిక వేతన పెంపును కూడా ప్రభుత్వం నిలిపివేసింది. మీరట్ నుంచి అసిస్టెంట్ కన్సాలిడేషన్ ఆఫీసర్ మనోజ్ కుమార్ నీరజ్‌ను కూడా తొలగించింది. […]
Operation Black Giraffe: గూండాయిజాన్ని మట్టి కరిపించేందుకు మరో ప్లాన్
Operation Black Giraffe : యూపీలో గుండా మట్టి కరిపించేందుకు యూపీ ప్రభుత్వం మరో కొత్త ప్లాన్ ను అమలు చేస్తుంది. ప్రయాగ్ రాజ్ జిల్లాలో మాఫియా, గ్యాంగ్‌స్టర్లు, హిస్టరీ షీటర్‌ల ఆస్తులను గుర్తించి, అటాచ్ చేయడానికి ప్రయాగ్‌రాజ్ పోలీసులు ఆపరేషన్ బ్లాక్ జిరాఫీని ప్రారంభించారు. గ్యాంగ్స్టర్ల ఆర్థిక బలాన్ని బలహీనపరచడం.. వ్యవస్థీకృత నేరాలను నియంత్రించడం ఈ ఆపరేషన్ లక్ష్యం. ఈ ఆపరేషన్ లో భాగంగా పోలీసులు మాఫియాల చర, స్థిరాస్తులను దర్యాప్తు చేసి వాటిని అటాచ్ […]
