Sunday, August 31Thank you for visiting

Tag: where is ravana temple in india

Dussehra 2023: దసరాకి రావణుడికి భక్తి శ్రద్ధలతో పూజలు.. ఆయను నివాళులర్పించే ప్రజలు ఉన్నారు.. ఎందుకో తెలుసా..

Dussehra 2023: దసరాకి రావణుడికి భక్తి శ్రద్ధలతో పూజలు.. ఆయను నివాళులర్పించే ప్రజలు ఉన్నారు.. ఎందుకో తెలుసా..

Special Stories
Dussehra 2023 : పురాణాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని గౌతమబుద్ధ నగర్ సమీపంలోని బిస్రఖ్ అనే గ్రామం రావణుడి జన్మస్థలంగా భావిస్తారు. ఆ గ్రామంలో ప్రజలు దసరా పండుగను సంతోషంగా జరుపుకోరు.. ఎందుకంటే వారికి రావణుడిపై చాలా నమ్మకం.. ఆయన్ను గొప్ప జ్ఞానిగా, శివ భక్తుడిగా భావించి పూజిస్తారు. దసరా రోజున ఇక్కడి ప్రజలు రావణుడి మరణానికి సంతాపం తెలుపుతూ రోజంతా పూజిస్తారు.చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండగే.. విజయదశమి లేదా దసరా.. ఈ ఏడాది 24 అక్టోబరు 2023న జరుపుకుంటారు. హిందువులు దసరా పండగ జరుపుకోవడానికి ఎన్నో పురాణ గాథలు వాడుకలో ఉన్నాయి. ఈ పండుగ రావణుడి లంకపై శ్రీరాముడు సాధించిన విజయానికి గుర్తుగా.. రావణుడి మరణానికి సంబంధించినదిగా నమ్ముతారు. త్రేతాయుగంలో ఆశ్వియుజ శుక్లపక్షం 10వ రోజున రాముడు రావణుడిని వధించి సీతను అతడి బారి నుంచి విడిపించాడని నమ్ముతారు. ఈ సంతోషంతోనే దేశవ్యాప్తంగా...