Waqf Board
Waqf | వక్ఫ్ బోర్డుకే అత్యంత ప్రైవేట్ ఆస్తి ఉంది.. లెక్కలతో సహా వివరించిన కిరణ్ రిజిజు
NewDelhi: కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు (Parliamentary Affairs Minister Kiren Rijiju) బుధవారం లోక్‌సభ (Lok Sabha)లో వక్ఫ్ సవరణ బిల్లును (Waqf Amendment Bill) ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చను ప్రారంభించిన సందర్భంగా కిరణ్ రిజిజు మాట్లాడుతూ.. ‘ఆన్‌లైన్ మోడ్, మెమోరాండాలు, అభ్యర్థనలు, సూచనల రూపంలో మొత్తం 97,27,772 పిటిషన్లు వచ్చాయని అన్నారు. 284 ప్రతినిధులు కమిటీ ముందు తమ అభిప్రాయాలను సమర్పించి సూచనలు ఇచ్చారు. JPC (జాయింట్ పార్లమెంటరీ కమిటీ) ద్వారా […]
YS Jagan | వక్ఫ్ బిల్లుపై క్లారిటీ ఇచ్చిన వైఎస్ జగన్
YS Jagan Waqf Board | కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన వక్ఫ్ బిల్లు (Waqf Act) ను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తున్నామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి స్పష్టంచేశారు. తాడేపల్లి క్యాంప్ ఆఫీస్‌లో ముస్లిం మైనారిటీలతో జగన్ సమావేశమయ్యారు. .. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ముస్లిం మైనారిటీల సమస్యల పరిష్కారంపై వైసీపీ నిరంతరం దృష్టిసారించిందని తెలిపారు. మైనార్టీల సంక్షేమం, అభివృద్ధి […]
Waqf Board | వక్ఫ్ బోర్డు అధికారాలకు అడ్డుకట్ట వేయనున్న మోదీ సర్కార్? అసలేంటీ వివాదం..
Waqf Board | ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నది. వక్ఫ్ చట్టాన్ని సవరణలు చేస్తూ త్వరలో బిల్లును తీసుకురావాలని యోచిస్తున్నట్లు తెలిసింది. ది న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం, శుక్రవారం (ఆగస్టు 2) సాయంత్రం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ప్రతిపాదిత సవరణలకు నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆమోదించింది. ఇంకా అధికారిక ప్రకటన వెలువడనప్పటికీ, ఈ వారంలో బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. దేశంలోని ఏ భూమినైనా క్లెయిమ్ […]
