voter slips
మీకు “ఓటర్ స్లిప్” ఇంకా అందలేదా? సింపుల్‌గా ఇలా పొందండి..!
తెలంగాణలో ఎన్నికల పండగ వచ్చేసింది. గురువారం జరిగే పోలింగ్ కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే ఓటరు స్లిప్‌ల పంపిణీ ప్రక్రియ ముగిసింది. అయితే.. పలు కారణాల వల్ల కొందరికి ఓటరు స్లిప్ (voter slip) అందకపోవచ్చు. అలాంటి వారు ఆందోళన చెందకుండా కొన్ని పద్ధతులను పాటించి మీ ఓటర్ స్లిప్‌ను పొందవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం.. ఓటర్ స్లిప్ తో లాభం ఇదే.. మన వద్ద ఓటర్ ఐడీ ఉంటుంది కదా.. […]
