Pune Porsche crash news | పూణె పోర్షే యాక్సిడెంట్ కేసులో.. క్రైం థ్రిల్లర్ వెబ్ సిరిస్ ను మించి వరుస ట్విస్టులు..
Pune Porsche crash news | కొద్ది రోజుల క్రితం పూణెలో ఓ ధనిక కుటుంబానికి చెందిన మైనర్ బాలుడు తన పోర్షే కారుతో బైక్ ను ఢీకొట్టి ఇద్దరు యువ టెక్కీల మరణానికి కారణమయ్యాడు. ఈ ఘటన తీవ్ర సంచలనం రేపింది.. అయితే వరుస షాకింగ్ ట్విస్ట్ లతో ఈ కేసు దేశవ్యాప్తంగా దుమారం రేపింది. అన్యాయంగా ఇద్దరు యువ సాఫ్ట్ వేర్ ఉద్యోగులను పొట్టన పెట్టుకోవడమే కాకుండా కేసును కప్పిపుచ్చే ప్రయత్నం, కేసు నుంచి…