Sunday, August 31Thank you for visiting

Tag: visa free countries

Visa Free Travel : భారతీయులు ఇప్పుడు వీసా లేకుండా 58 దేశాలను సంద‌ర్శించ‌వ‌చ్చు..

Visa Free Travel : భారతీయులు ఇప్పుడు వీసా లేకుండా 58 దేశాలను సంద‌ర్శించ‌వ‌చ్చు..

Life Style
Visa Free Travel : ఈ ఏడాది 2024లో భారతీయ పాస్‌పోర్ట్ 2 పాయింట్లు పెరిగి 82వ స్థానానికి చేరుకుంది. భారతీయ పాస్‌పోర్ట్‌పై 58 దేశాల్లో వీసా ఫ్రీ ఎంట్రీని పొందవచ్చు. వీటిలో అంగోలా, భూటాన్, మాల్దీవులు సహా అనేక దేశాలు ఉన్నాయి. 2023లో భారతదేశం 84వ స్థానంలో ఉంది. ఈ జాబితాలో ఏ దేశం ఏ ర్యాంక్‌ను పొందిందో ఇప్పుడు తెలుసుకోండి..ఒక దేశ బలం దాని పాస్‌పోర్ట్ తో నిర్ణయించవ‌చ్చు. సింగపూర్ పాస్‌పోర్ట్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ గా గుర్తింపు పొందింది. ఇప్పుడు పాస్‌పోర్ట్ ర్యాంకింగ్ జాబితాలో భారత్ కూడా తన స్థానాన్ని మెరుగుప‌రుచుకుది. UK ఆధారిత హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ ర్యాంకింగ్ ప్రకారం ఈ జాబితాలో భారతదేశం 82వ స్థానంలో నిలిచింది.ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (IATA) డేటా ఆధారంగా ఈ ర్యాంకింగ్ ఇస్తారు. 2022లో భారత్ 87వ స్థానంలో ఉంది. 2023లో భారత్‌కు 84వ స్థానం లభించింది. ...
visa free countries 2024లో భారతీయులు వీసా లేకుండా ఈ దేశాలకు హాయిగా వెళ్లవచ్చు

visa free countries 2024లో భారతీయులు వీసా లేకుండా ఈ దేశాలకు హాయిగా వెళ్లవచ్చు

National
visa free countries | వేసవి కాలం వచ్చేసింది. సమ్మర్ వెకేషన్ (vacation) కోసం చాలా మంది దేశంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలకు వెళ్లాలని ఉవ్విళ్లూరుతుంటారు. కొందరైతే విదేశాలకు కూడా వెళ్లేందుకు ప్లాన్ చేస్తుంటారు. అయితే, భారతీయ పాస్‌పోర్ట్ హోల్డర్‌లకు, వీసా దరఖాస్తు ప్రక్రియ తరచుగా అడ్డంకిగా మారుతుంది. అయితే మీరు ఈ వేసవిలో వీసా లేకుండా సందర్శించే గలిగే అద్భుతమైన టూరిజం స్పాట్లు  పుష్కలంగా ఉన్నాయి. కాబట్టి, బ్యాగులను సిద్ధం చేసుకోండి.. ఈ వేసవిలో భారతీయుల కోసం వీసా లేని కొన్ని హాటెస్ట్ పర్యాటక ప్రాంతాలను పరిశీలిద్దాం..థాయిలాండ్ అద్భుతమైన బీచ్‌లు, అతిపెద్ద నగరాలు, పురాతన దేవాలయాలను కలిగి ఉన్న థాయిలాండ్ దేశం  ల్యాండ్ ఆఫ్ స్మైల్స్ గా   ఇష్టమైన పర్యాటక ప్రదేశంగా మిగిలిపోయింది. ఫుకెట్‌లోని మణి జలాల నుండి బ్యాంకాక్‌లోని సందడిగా ఉండే వీధుల వరకు, థాయిలాండ్‌లో చాలా పర్యాటక ప్రాంతాలు అత్యంత ఆకర్షనీయంగ...